హాట్ హాట్ గా శ్రీముఖి..!

  • IndiaGlitz, [Thursday,September 15 2016]

యాంక‌ర్ ట‌ర్న‌డ్ ఏక్ట‌ర‌స్ శ్రీముఖి ప్ర‌స్తుతం టివీ షోస్ లో ఫుల్ బిజీగా ఉంది. ఓ వైపు బుల్లితెర పై షోస్ చేస్తూనే మ‌రో వైపు వెండితెర పై న‌టిస్తుంది. అయితే...వెండితెర పై ఓ వెలుగు వెల‌గాలి అంటే...ఏం చేయాలో తెలుసుకున్న‌ట్టుంది. వెరైటీగా బ్లాక్ & వైట్ లో హాట్ హాట్ స్టిల్స్ ను త‌న ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. బ్లాక్ & వైట్ లో క‌నిపించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు కుదిరింది అంటూ త‌న బ్లాక్ & వైట్ స్టిల్స్ ను రిలీజ్ చేసింది. యాంక‌ర్ రేష్మి హాట్ హాట్ గా ఫోటోల‌కు ఫోజులిచ్చి...హాట్ సాంగ్స్ లో న‌టించి ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయిపోయింది.

ఇప్పుడు శ్రీముఖి హాట్ స్టిల్స్ చూస్తుంటే...ఈమె కూడా స్పెష‌ల్ హాట్ సాంగ్స్ కి రెడీ అనేట్టు ఉంది అనిపిస్తుంది. స‌రైన అవ‌కాశం వ‌స్తే...శ్రీముఖి కూడా సై అంటే...ఓ వెలుగు వెల‌గ‌డం ఖాయం అనిపిస్తుంది..!

More News

'హైపర్‌' ఫస్ట్‌ సాంగ్‌ రిలీజ్‌

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ హైప‌ర్ (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు). ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ పై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

వెంకీ సినిమాకు ముహుర్తం కుదిరింది

`బాబుబంగారం` త‌ర్వాత విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో బాలీవుడ్ మూవీ `సాలా ఖ‌ద్దూస్` సినిమా రీమేక్ కానున్న సంగ‌తి తెలిసిందే.

అల్లుఅర్జున్ క్యారెక్ట‌ర్ ఏంటంటే

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ స‌రైనోడు బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాత‌గా, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న  డి.జె..దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

రామ్ 'హైప‌ర్' ఓవ‌ర్ సీస్ హ‌క్కుల‌ను

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌, టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ శ్రీన్‌వాస్‌ కాంబినేషన్‌లో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'హైపర్‌' (ప్రతి ఇంట్లో ఒకడుంటాడు).

నేనే రాజు, మంత్రినంటున్న రానా

ఒకప్పుడు ప్రేమ‌క‌థాచిత్రాల స్పెష‌లిస్టుగా పేరు పొంది బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాల‌ను అందుకున్న ద‌ర్శ‌కుడు తేజ త‌ర్వాత చేసిన సినిమాలేవీ అనుకున్న స్థాయిలో స‌క్సెస్‌ను తెచ్చి పెట్టలేక‌పోయాయి.