మహాభారతానికి సంబంధమేంటి?

  • IndiaGlitz, [Wednesday,July 12 2017]

మ‌న ఇతిహాసాల్లో మ‌హాభార‌తానికి ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంది. తెలుగులో రూపొందే చిత్రాల్లో చాలా వ‌ర‌కు మ‌హాభార‌తం అనే చుట్టూనే తిరుగుతుంటాయి. అంతెందుకు తెలుగు సినిమాను ప్ర‌పంచ‌స్థాయికి తీసుకెళ్ళిన 'బాహుబ‌లి' సినిమా కూడా భారతం నుండి పుట్టిందే. మ‌రి ఇంత గొప్ప ఇతిహాసానికి, నితిన్ హీరోగా న‌టించిన 'లై' చిత్రానికి సంబంధం ఏమిటి?.. 'లై' టీజ‌ర్ చూసిన వారికి అదే సందేహం క‌లుగుతుంది.

'కోట్లమంది సైనికులు సరిపోలేదట. పంచ పాండవులూ సాధించలేదట. చివరికి కృష్ణుడూ ఒంటరి కాదట. అబద్ధం తోడు లేకుండా ఏ కురుక్షేత్రం పూర్తవదట. అశ్వ‌త్థామ‌ హతః కుంజరః' అంటూ అర్జున్ చెప్పే డైలాగ్ ఒక‌వైపు, మ‌రోవైపు నితిన్ స్ట‌యిలిష్ లుక్‌తో విల‌న్స్ భ‌ర‌తం ప‌డ‌టం చూస్తుంటే సినిమాపై ఆస‌క్తి క‌లుగుతుంది. నితిన్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రంలో అర్జున్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. 14 రీల్స్ బ్యాన‌ర్‌పై సినిమా రూపొందుతుంది.

More News

పుకార్లను ఖండిన టాలీవుడ్ జంట

పడ్డానండి ప్రేమలో మరి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన వరుణ్ సందేష్, వితిక శేరు రియల్ లైఫ్లో కూడా ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి గత ఏడాది ఆగస్టులో ఒకింటివారయ్యారు.

జూలై 16న 'గౌతమ్ నంద' ఆడియో విడుదల

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ "గౌతమ్ నంద". హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రేపు 'జయ జానకి నాయక' టీజర్ !!

సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా

పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ భామ

తండ్రి అనీల్ కపూర్ బాటలోనే సినీ తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ సోనమ్కపూర్. నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందనే వార్తలు బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంటుంది.

నటిగా దర్శకుడి తల్లి...

పెళ్ళిచూపులు చిత్రంతో దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు తరుణ్భాస్కర్.