close
Choose your channels

'RRR'కు నైజాంలో భారీ రేటు

Tuesday, June 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

RRRకు నైజాంలో భారీ రేటు

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ న‌టిస్తోన్న చిత్రం `RRR`. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా.. రాంచ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు.

ప్ర‌స్తుతం సినిమా మూడో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా విడుద‌ల‌కు ముందే సినిమా బిజినెస్‌పై భారీ క్రేజ్ ఏర్ప‌డింది.

నైజాం ఏరియా హ‌క్కుల‌ను చేజిక్కించుకోవ‌డానికి దిల్‌రాజు ఓ వైపు.. ఏషియ‌న్ సునీల్ ప్లాన్స్ చేస్తున్నారు. మ‌రి వీరిద్ద‌రిలో నైజాం హ‌క్కులు ఎవ‌రికి ద‌క్కుతాయేమో తెలియ‌దు. మ‌రి ఇంత మొత్తంలో `RRR` హ‌క్కులు చెప్ప‌డానికి కార‌ణం.. బాహుబ‌లి 2 నైజాంలో 80 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.