'పుష్పక విమానం' హిందీ రీమేక్ కోసం మంచి డిమాండ్, పోటీ పడుతున్న మూడు ప్రముఖ సంస్థలు

  • IndiaGlitz, [Wednesday,November 17 2021]

ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం.సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందుతుంది. ఇప్పుడు ఈ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కోసం మంచి డిమాండ్ ఏర్పడింది. బాలీవుడ్ నుంచి మూడు ప్రముఖ నిర్మాణ సంస్థలు పుష్పక విమానం రీమేక్ హక్కుల కోసం పోటీ పడుతున్నాయి. కొత్త తరహా కథలో కామెడీ, మిస్టరీ కలిసి ఉండటం పుష్పక విమానం ను యూనిక్ మూవీగా మార్చాయి. సినిమాలోని ఈ క్వాలిటీనే బాలీవుడ్ మేకర్స్ ను రీమేక్ కు పోటీ పడేలా చేస్తున్నాయి.

ప్రస్తుతం థియేటర్లలో స్టడీ కలెక్షన్స్ సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది పుష్పక విమానం. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పుష్పక విమానం బాలీవుడ్ రీమేక్ గురించి ఈ మూడు ప్రతిష్టాత్మక సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఆ సంస్థల వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తాం అని ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని తెలిపారు

More News

'ఐరావతం' టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

రేఖ పలగాని సమర్పణలో నూజివీడు టాకీస్ బ్యానర్ పై అమర్ దీప్, తన్వి నెగ్గి, ఎస్తేర్ , అరుణ్ కుమార్, రవీంద్ర,సంజయ్ నాయర్ జయ వాహిని నటీనటులుగా

‘జై భీమ్’ సినిమా: సూర్యకు  బెదిరింపులు.. చెన్నై పోలీసులు అప్రమత్తం

స్టార్ హీరో స్టేటస్‌ను పక్కనబెట్టి మరి వైవిధ్యభరితమైన చిత్రాలు, కథలతో గుర్తింపు తెచ్చుకున్నారు సూర్య.

”అనుభవించు రాజా” ట్రైలర్ : నవ్వులు పండించిన రాజ్ తరుణ్, ఈసారైనా హిట్ గ్యారెంటీయేనా..?

రాజ్ తరుణ్ హీరోగా శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వంలో 'అనుభవించు రాజా' సినిమా రూపొందింది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బిగ్‌బాస్  5 తెలుగు:  ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న జెస్సీ

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో 8వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోడల్‌ జస్వంత్ అనూహ్య పరిణామాల మధ్య  హౌస్‌ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

బిగ్‌బాస్ 5 తెలుగు: రక్తంతో దిష్టి... దీప్తి కావాలన్న షణ్ముఖ్, బాత్‌రూమ్‌లో తలబాదుకున్న సిరి

బిగ్‌బాస్  5 తెలుగులో ఈ రోజు ఎపిసోడ్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ దిశగా సాగింది.