దిమ్మ తిరిగే రేంజ్‌లో బిగ్‌బాస్ రెమ్యున‌రేష‌న్‌

  • IndiaGlitz, [Monday,June 24 2019]

ఒక్కొక్క సినిమాకే మ‌న టాలీవుడ్ స్టార్‌ హీరోల రెమ్యున‌రేష‌న్ పాతిక కోట్లు దాట‌డం లేదు. అలా దాటితేనే అబ్బో అని అనేస్తున్నారు. కానీ బాలీవుడ్ ద‌బాంగ్ స్టార్ స‌ల్మాన్ భాయ్ రేంజ్ మ‌రోలా ఉంది. ఈయ‌న వ్యాఖ్యాత‌గా చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 13వ సెష‌న‌ల్ సెప్టెంబ‌ర్ 29న ప్రారంభం కానుంది. సల్మాన్ చేస్తున్న 10వ సెష‌న్ ఇది.

ఈ మొత్తం సెష‌న్‌కు స‌ల్మాన్ రూ.400 కోట్ల‌ను డిమాండ్ చేశాడ‌ట‌. స‌ల్మాన్ వ్యాఖ్యానం చేస్తే త‌మ షో రేటింగ్ టాప్‌లో ఉంటుంది కాబ‌ట్టి.. అంత భారీ మొత్త‌మైనా నిర్వాహ‌కులు ఇవ్వ‌డానికి రెడీ అయ్యార‌ట‌. 2020 జ‌న‌వ‌రి 10న ఈ సెష‌న్ గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌నుంద‌ని టాక్‌. షో సంగ‌తిని ప‌క్క‌న పెడితే సల్మాన్ భారీ రెమ్యున‌రేష‌న్ గురించి బాలీవుడ్‌లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతుంది.

More News

సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకత్వంలో, బన్ని వాస్ నిర్మాతగా 'ప్రతిరోజు పండగే' ఘనంగా ప్రారంభం

ఇటీవలే చిత్రలహరి చిత్రంతో మంచి విజయం అందుకొన్న సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా.... భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి బంపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మారుతి దర్శకుడిగా,

ద‌రువు మొద‌లెట్టిన త‌మ‌న్‌

మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ అల్లు అర్జున్ సినిమా కోసం మ్యూజిక్ సిద్ధం చేస్తున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. మ్యూజిక్ సిట్టింగ్స్ జ‌రుగుతున్నాయ‌ని

‘మా’ ముఖ్య సలహాదారునిగా కృష్ణంరాజు ఎంపిక

‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ముఖ్య సలహాదారునిగా సీనియర్ నటుడు కృష్ణంరాజును ఎంపిక చేసుకున్నామని ‘మా’ అధ్యక్షుడు నరేష్ స్పష్టం చేశారు. ఆదివారం నాడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీడియా...

'మా' తొలి జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ఎంతో ఆరోగ్య‌క‌ర వాతావ‌ర‌ణంలో జ‌రిగింది: న‌రేష్

‘యూనిటి, ట్రాన్ఫరెన్సీ, డెమొక్రసీ పద్ధతుల్లో ‘మా’(మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) ముందుకు సాగుతుంది. మా కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జనరల్‌ బాడీ మీటింగ్‌ స్నేహపూర్వకంగా

మ‌రో సినిమాను కూడా లైన్‌లో పెడుతున్న తేజు

ఆరు ప్లాప్స్ త‌ర్వాత సాయిధ‌ర‌మ్ తేజ్‌కి ద‌క్కిన హిట్ `చిత్ర‌ల‌హ‌రి`. కూల్ హిట్ త‌ర్వాత సాయితేజ్ వెంట వెంట‌నే సినిమాలు చేయ‌కుండా కాస్త గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నాడు.