close
Choose your channels

'హుషారు’ రీవేుక్

Sunday, January 6, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హుషారు’ రీవేుక్

తేజస్ కంచెర్ల, తేజ్ కూరపాటి, దినేష్, అభినవ్, దక్షా నగార్కర్, ప్రియా వడ్లమాని, హేమల్, రాహుల్ రావుకృష్ణ తారాగణంగా రూపొందిన చిత్రం ‘హుషారు’. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు.

బెక్కెం వేణుగోపాల్, రియాజ్ నిర్మాతలు. ఇటీవల విడుదైలెన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయుబోతున్నారు.

వి.వి.కదిర్ దర్శకత్వంలో జె.ఫణీంద్రకుమార్ సినిమాను నిర్మించనున్నారు. తమిళంలో కూడా కొత్త నటీనటులతో సినిమాను తెరకెక్కిస్తారట. తెలుగులో ఈ సినిమాకు సంగీతం అందించిన రథన్.. తమిళంలో కూడా సంగీతాన్ని అందించబోతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.