హైపర్ టీజర్ రిలీజ్..!

  • IndiaGlitz, [Sunday,September 04 2016]

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం హైప‌ర్.ఈ చిత్రంలో రామ్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా న‌టిస్తుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంట‌ర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న హైప‌ర్ ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సంద‌ర్భంగా హైప‌ర్ టీజ‌ర్ రిలీజ్ చేసారు. ఇందులో తండ్రిని ప్రేమించే కొడుకు దొర‌క‌డం అదృష్ట‌మే కానీ...అంటూ స‌త్య‌రాజ్ అన‌డంతో టీజ‌ర్ స్టార్ట్ అవుతుంది.
చిన్న‌ప్పుడు రామ్...అంద‌రూ కింద ప‌డిపోతే అమ్మా అంటారు కానీ...నాన్న అని ఎందుకు అన‌రు..? అని తండ్రిని ప్ర‌శ్నిస్తాడు. దీనిని బ‌ట్టి అర్ధం అవుతుంది ఈ చిత్రంలో హీరో రామ్ తండ్రిని ఎంత‌గా ప్రేమిస్తున్నాడు. తండ్రిని విప‌రీతంగా ప్రేమించే కొడుకు...కొడుకు చూపించే విప‌రీత‌మైన ప్రేమ‌ను త‌ట్టుకోలేని తండ్రి...కాన్సెప్ట్ చాలా డిఫ‌రెంట్ గా ఉంటూ ఆడియోన్స్ లో ఇంట్ర‌స్ట్ క్రియేట్ చేస్తుంది. మ‌రి...ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే హైప‌ర్ ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి..!

More News

అది ప‌వ‌న్ చేతుల్లోనే ఉందంటున్న రేణుదేశాయ్..!

రేణు దేశాయ్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన విభిన్న ప్రేమ క‌థా చిత్రం ఇష్క్ వాలా ల‌వ్. ఈ చిత్రంలో ప‌వ‌న్ త‌న‌యుడు అకిరా గెస్ట్ రోల్ చేయ‌డం విశేషం.

హేమమాలినికి గిప్ట్ ఇచ్చిన బాలయ్య..!

నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

సింగం 3 టీజర్ వచ్చేస్తుంది..!

సూర్య నటించిన సింగం,సింగం 2చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసాయో తెలిసిందే.

కాజ‌ల్ స్థానంలో నాని హీరోయిన్‌...

దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో బ‌న్ని కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. సినిమా ఈ నెల నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ జరుపుకోనుంది. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.

నిన్న పవన్ కళ్యాణ్ - నేడు ఎన్టీఆర్..!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నిన్న పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ చేస్తూ...