నాకు దెయ్యాలంటే భయం - పూనమ్ బాజ్వా

  • IndiaGlitz, [Sunday,January 24 2016]

త‌మిళంలో సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అరన్మ‌ణై2చిత్రం గుడ్ ఫ్రెండ్స్ బ్యాన‌ర్‌పై తెలుగులో క‌ళావ‌తిగా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమాలో పూన‌మ్ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. త‌న‌కు దెయ్యాలంటే భ‌య‌మ‌ని కానీ కళావ‌తి నా క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డం, అల్రెడి అంత‌కు ముందు సుంద‌ర్.సి ద‌ర్శ‌క‌త్వంలో ఓ ఐటెంసాంగ్ చేయ‌డం వ‌ల్ల ఆయ‌న సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుక‌న్నాను. క‌ళావ‌తి సినిమాలో న‌ర్స్ క్యారెక్ట‌ర్ చేశాను. నా పాత్ర సినిమాలో ఎంట‌ర్ అయిన త‌ర్వాతే సినిమాలో క‌థ చాలా కీల‌క మ‌లుపు తీసుకుంటుంది. అదేంట‌నేది సినిమా చూడాలి. సిద్దార్థ్‌, త్రిష‌, హ‌న్సిక న‌టించ‌డం హ్య‌పీగా ఉంది. నేను పోటీని ఈజీగా తీసుకుంటాను. క‌ళావ‌తి భ‌య‌పెడుతూ, న‌వ్వించే ఎంట‌ర్ టైన‌ర్ అంటూ చెప్పుకొచ్చింది.

More News

పవన్ వచ్చేశాడు...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు 'సర్దార్ గబ్బర్ సింగ్'సినిమా సమ్మర్ లో విడుదలకు రెడీ అవుతుంది.

సూర్య 24 కథ ఇదే...

సూర్య హీరోగా మనం ఫేం విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ మూవీ 24.ఈ చిత్రాన్ని సూర్య నిర్మిస్తున్నారు.సూర్య సరసన సమంత, నిత్యా మీనన్ నటిస్తున్నారు.

ఇద్దరితో ఆమె చేయడం లేదట...

నేను..శైలజతో సక్సెస్ తో టాలీవుడ్ చూపు హీరోయిన్ కీర్తి సురేష్ పై తిరిగింది.

స‌ర్దార్ ఆడియో రైట్స్ రేట్ అదిరింది

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇప్పుడు ‘స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్’ సినిమా సమ్మ‌ర్‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుంది. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది.

బాలయ్య వందో సినిమా హీరోయిన్ ఎవరంటే..

డిక్టేటర్ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది.ఇప్పుడు అందరి చూపు బాలయ్య వందో సినిమాపై ఉంది.బాలయ్య తన వందో సినిమాను బోయపాటితో చేస్తాడని అందరూ అనుకున్నారు.