నాగ‌శౌర్య మూవీకి ఇళ‌య‌రాజా మ్యూజిక్

  • IndiaGlitz, [Tuesday,October 27 2015]

ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామయ్య‌, ల‌క్ష్మీ రావే మా ఇంటికి, జాదుగాడు..ఇలా యూత్ ఫుల్ మూవీస్ తో ఆక‌ట్టుకుంటున్న యువ హీరో నాగ‌శౌర్య‌. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌శౌర్య న‌టిస్తున్న తాజా చిత్రం అబ్బాయితో అమ్మాయి. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ కి మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

ఈ చిత్రానికి ఇళ‌య‌రాజా సంగీతం అందించ‌డం విశేషం. ఈ ఆడియోను న‌వంబ‌ర్ ఫ‌స్ట్ వీక్ రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆడియో వేడుక‌కు ఇళ‌య‌రాజా హాజ‌రవుతున్న‌ట్టు స‌మాచారం. యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కించిన‌ అబ్బాయితో అమ్మాయి చిత్రాన్ని త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

ఓంకార్ త‌దుప‌రి చిత్రం ఫిక్స్

జీనియ‌స్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌య‌మైన యాంక‌ర్ ట‌ర్న‌డ్ డైరెక్ట‌ర్ ఓంకార్. జీనియ‌స్ సినిమా విజ‌యం అందించ‌క‌పోయినా...తాజాగా తీసిన రాజు గారి గ‌ది మాత్రం ఓంకార్ కి మంచి విజ‌యాన్ని అందించింది.

కల్ట్ లవ్ స్టోరిగా 'త్రిష లేదా నయనతార'

స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్రాజా సారథ్యంలో తెలుగు,తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘త్రిష ఇళ్ళై నయనతార’. జి.వి.ప్రకాష్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆనందిని,మనీషా యాదవ్ హీరోయిన్లు.

కమల్ హాసన్ వెర్సస్ శ్రుతి హాసన్

విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ కమల్ హాసన్.ఆయన నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతి కూడా నటిగా ఫరవాలేదనిపించుకుంటోంది.

డాక్టర్ గా సూర్య

''రాక్షసుడు''తరువాత తమిళ కథానాయకుడు సూర్య నుంచి రానున్న తమిళ అనువాద చిత్రం ''మేము''. తమిళంలో ''పసంగ 2''పేరుతో ఈ సినిమా రూపొందింది.

లోఫర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా డేరింగ్ &డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం లోఫర్.