మ‌రో విభిన్న‌మైన క్యారెక్ట‌ర్‌లో..!

  • IndiaGlitz, [Friday,October 19 2018]

నేటి జ‌న‌రేష‌న్ హీరోస్‌లో డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను చేస్తూ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్న హీరో విజ‌య్ సేతుప‌తి. రీసెంట్‌గా ఈయ‌న న‌టించిన '96' చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు 'సీత‌క‌త్తి' అనే చిత్రంలో విజ‌య్ సేతుప‌తి ఓ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.

ఈ సినిమా కోసం ప‌లు గెట‌ప్స్‌లో విజ‌య్ సేతుప‌తి క‌నిపించ‌బోతున్నారు. అందులో 80 ఏళ్ల వృద్ధుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.ఈయ‌న జోడిగా.. సీనియ‌ర్ న‌టి అర్చ‌న న‌టిస్తున్నారు.

ఇంకా ఈ చిత్రంలో విజ‌య్‌సేతుప‌తితో పాటు ర‌మ్య నంబీశ‌న్‌, పార్వ‌తీనాయ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. బాలాజీ ధ‌ర‌ణీ ధ‌ర‌న్ ఈ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

More News

వ‌ర్మ భ‌క్తుడిగా మారిన వేళ‌..

వివాద‌స్ప‌ద దర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ నాస్తికుడు.. ఈ విష‌యాన్ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు వ‌ర్మ‌.

విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ప్రారంభం

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న ద‌ర్శ‌కుడు క్రాంతిమాధ‌వ్ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా ఓపెనింగ్ ద‌స‌రా సంద‌ర్భంగా హైద‌రాబాద్ లో జ‌రిగింది.

సుమంత్ అశ్విన్, నందిత శ్వేత ల‌ 'ప్రేమ కథా చిత్రం 2' మెద‌టి లుక్ విడుద‌ల‌

ప్రేమ కథా చిత్రమ్ తో ట్రెండ్ ని క్రియెట్ చేసి, జక్కన్న తో కమ‌ర్షియ‌ల్ స‌క్స‌స్ ని సాదించిన ఆర్‌.పి.ఏ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రోడ‌క్ష‌న్ నెం-3 గా తెర‌కెక్కుతున్న చిత్రం ప్రేమ‌క‌థాచిత్ర‌మ్2.

ఘ‌నంగా జ‌రిగిన దేవ‌దాస్ స‌క్సెస్ మీట్..

నాగార్జున, నాని న‌టించిన దేవ‌దాస్ చిత్ర స‌క్సెస్ మీట్ హైద‌రాబాద్ లో జ‌రిగింది. సినిమా యూనిట్ అంతా ఈ స‌క్సెస్ మీట్ లో పాల్గొన్నారు. 

సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానుల సేవా కార్యక్రమాలు

కృష్ణ జిల్లా కృష్ణ లంక నల్లగేట్ కృష్ణ టీ స్టాల్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేన సీనియర్ అభిమాని లొల్ల కృష్ణ మోహన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు