మరో చారిత్రాత్మక చిత్రంలో...

  • IndiaGlitz, [Wednesday,July 26 2017]

త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌ట్ట‌ప్ప‌గా గుర్తుండి పోయే న‌టుడు స‌త్యరాజ్‌. బాహుబ‌లి చిత్రం స‌త్య‌రాజ్‌కు అంత‌టి ఇమేజ్‌ను తీసుకొచ్చింది. ఉన్న డిమాండ్‌కు ఇంకాస్తా డిమాండ్ ఏర్ప‌డింది. వ‌రుస అకాశాలు క్యూ క‌డుతున్నాయి. బాహుబ‌లి త‌ర్వాత అలాంటి మ‌రో చారిత్రాత్మ‌క చిత్రంలో స‌త్య‌రాజ్‌కు అవ‌కాశం వ‌చ్చింది. ఆ చిత్ర‌మే 'సంఘ‌మిత్ర'.

సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కునున్న ఈ చిత్రంలో త్వ‌ర‌లోనే సెట్స్‌పై కి వెళ్ల‌నుంది. ఈ చిత్రంలో శృతిహాస‌న్ టైటిల్ పాత్ర‌లో న‌టించాల్సింది కానీ ఆమె త‌ప్పుకోవ‌డంతో ఇప్పుడు యూనిట్ శ్రుతి స్థానంలో హ‌న్సిక‌ను ర‌ప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెన్నాండ‌ల్ ఫిలింస్ సినిమాను నిర్మిస్తుంది.

More News

దర్శకుడిగా అరవిందస్వామి...

దళపతి చిత్రంతో నటుడుగా ఎంట్రీ ఇచ్చాడు అరవిందస్వామి.

సెన్సార్ బోర్డు సభ్యుడుగా భగీరథ

సీనియర్ జర్నలిస్టు, రచయిత, కవి భగీరధను కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు సభ్యుడుగా నియమించింది. సినిమా రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న భగీరథ ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

ఈ నెల 28 న 'పైసా వసూల్ ' స్టంపర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్'.

బెల్లంకొండ సినిమాలో విలన్ గా...

అల్లుడు శీను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్

సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ 'స్పైడర్ ' తమిళ రైట్స్ 'లైకా' సొంతం

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ఎల్ పి,రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై