close
Choose your channels

పూర్వజన్మల నేపథ్యంలో...

Thursday, August 23, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పూర్వజన్మల నేపథ్యంలో...

‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ తర్వాత వెంటనే సినిమా స్టార్ట్ చేయకుండా కాస్త గ్యాప్ తీసుకున్నారు అల్లుఅర్జున్. ఇలాంటి సమయంలో బన్నీ తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే బన్ని తదుపరి విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే ఉంటుందని సమాచారం.

అది కూడా మగధీర లాంటి పూర్వజన్మల కాన్సెఫ్ట్‌తో. పూర్తిస్థాయి స్క్రిప్ట్ సిద్ధవువుతుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. బన్ని స్వంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మరో వైపు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి.త్వరలోనే సినిమాకు సంబంధించిన సమాచారం అధికారికంగా వెలువడనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.