దుర్గమ్మ సాక్షిగా గుడి ప్రాంగణంలో అపచారం..

  • IndiaGlitz, [Tuesday,May 05 2020]

కోరిన కోర్కెలు తీర్చే కనకదుర్గమ్మకు చెంతకు ప్రతి రోజూ వేలాది మంది వెళ్లి దర్శించుకుంటూ ఉంటారు. అమ్మను ఏ కోరిక కోరినా తప్పుకుండా నెరవేస్తారనే భక్తుల ప్రగాఢ నమ్మకం. అలాంటిది ఈ మధ్య వరుసగా అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. అప్పట్లో చీరలు మిస్ అవ్వడం.. ఆ తర్వాత అర్ధరాత్రి క్షుద్రపూజలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సందర్భాలే ఉన్నాయి. ఈ ఘటనలపై ఎంక్వయిరీ వేయడం.. సస్పెండ్ చేయడం లాంటివి చేయడం చేశారు.

అసలేం జరిగిందంటే...

ఇదిలా ఉంటే.. దుర్గమ్మ సాక్షిగా అమ్మవారి ప్రాంగణంలో అపచారం జరిగింది. దుర్గగుడి ఈవో సురేష్ బాబు ప్రాంగణంలో షూ వేసుకునే నిత్యావసర సరుకులు పంపిణి చేశారు. ఆయన పక్కనే ఉన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ పైలా సోమినీడు తో పాటు మిగిలిన అందరూ పాదరక్షాలు లేకుండా ఉన్నప్పటికీ ఈవో మాత్రం అలా షూతో ఉండటం గమనార్హం. అంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి ఇలా చేయడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు చూసిన జనాలు, భక్తులు విస్తుపోతున్నారు. సోషల్ మీడియాలో అయితే పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తాజా పరిణామంపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో వేచి చూడాలి.

More News

విజ‌య్‌కు మెగా స‌పోర్ట్‌

ఫేక్ న్యూస్ రాస్తున్న కొన్ని వెబ్‌సైట్స్‌పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓ వెబ్‌సైట్ వ్య‌వ‌హార శైలిపై ద‌య్య‌ప‌ట్టారు. మహేశ్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి, అనీల్ రావిపూడి

నిర్మాత‌గా మారుతున్న అక్కినేని హీరో!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అన్నపూర్ణ స్టూడియో గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఎందుకనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటిగా నిలిచిన అన్నపూర్ణ స్టూడియోస్

శ్రీముఖికి అనుకోని షాక్‌...పోలీస్ కేసు

ప్ర‌ముఖ యాంక‌ర్ శ్రీముఖికి అనుకోని షాక్ త‌గిలింది. న‌ల్ల‌కుంట్ల‌కు చెందిన వెంక‌ట‌ర‌మ‌ణ శ‌ర్మ అనే వ్య‌క్తి శ్రీముఖిపై ఫిర్యాదు చేశారు. ఇంత‌కు ఆమెపై ఫిర్యాదు ఎందుకు చేశారు?

కేజ్రీవాల్.. వైఎస్ జగన్ నోట ఒకే మాట..!

‘కరోనా మహమ్మారిని ఇప్పటికిప్పుడు నిర్మూలించే పరిస్థితి లేదు. కాబట్టి దాంతో కలిసే సహజీవనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

ఎన్టీఆర్-బన్సాలి చిత్రం తాజా అప్డేట్‌ ఇదీ..!

బాలీవుడ్ ద‌ర్శక నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ను హీరోగా పెట్టి సినిమా తీస్తారని వార్తలు వస్తున్నాయి. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో..