అఖిల్ థర్డ్ ఫిల్మ్ గురించి ఇంట్రస్టింగ్ డీటైల్స్..!

  • IndiaGlitz, [Monday,October 24 2016]

అక్కినేని అఖిల్ మాస్ ఆడియోన్స్ ఆక‌ట్టుకోవ‌డం కోసం చేసిన తొలి చిత్రం అఖిల్ ఆక‌ట్టుకోలేక పోయిన విష‌యం తెలిసిందే. ఈసారి ఎలాగైనా స‌రే స‌క్సెస్ సాధించాల‌ని రెండో సినిమా కోసం అఖిల్ చాలా క‌థ‌లు విని ఫైన‌ల్ గా విక్ర‌మ్ కుమార్ చెప్పిన క‌థ ఓకే చేసారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతుంది. జ‌న‌వ‌రిలో అఖిల్ - విక్ర‌మ్ కుమార్ కాంబినేష‌న్ లో మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.
ఆత‌ర్వాత అఖిల్ చేసే మూడ‌వ చిత్రం కోసం మాస్ మూవీస్ మాస్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ని సంప్ర‌దిస్తున్న‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల నాగార్జున‌, అఖిల్ బోయ‌పాటి తో ఈ విష‌యం గురించి చ‌ర్చించార‌ని తెలిసింది. ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ లో సెట్స్ పైకి వెళుతుంది. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగితే...అఖిల్ మూడ‌వ చిత్రం బోయ‌పాటి శ్రీను తో ఉండ‌చ్చు. మ‌రి...ఏం జ‌రుగుతుందో చూడాలి..!

More News

ఆ స్పూర్తితోనే నందిని న‌ర్సింగ్ హోమ్ క‌థ రాసాను..అంత మంది రైట‌ర్స్ అలా చెప్ప‌డంతో నాలో న‌మ్మ‌కం పెరిగింది - డైరెక్ట‌ర్ పి.వి.గిరి

ప్ర‌ముఖ ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల మ‌న‌వ‌డు న‌వీన్ వికె హీరోగా పి.వి గిరి తెర‌కెక్కించిన చిత్రం నందిని న‌ర్సింగ్ హోమ్. ఈ టైటిల్ కి ఇక్క‌డ అంతా క్షేమ‌ము అనేది ట్యాగ్ లైన్. న‌వీన్, నిత్యా, శ్రావ్య హీరో, హీరోయిన్స్ గా న‌టించిన నందిని న‌ర్సింగ్ హోమ్ చిత్రాన్ని ఎస్.వి.పి ఎంట‌ర్ టైన్మెంట్ బ్యాన‌ర్ పై రాధా కిషోర్ జి, భిక్ష‌మ‌య్య సంగం సం&

బాలయ్య చిత్రంలో కన్నడ సూపర్ స్టార్

నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రెస్ట్రీజియస్ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'.

బరువు తగ్గే పనిలో అనుష్క

బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'ధృవ'

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో,స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో

గోపీచంద్ - సంపత్ నంది చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి....

మాస్ యాక్షన్ హీరో గోపీచంద్,హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో శ్రీ బాలాజీ సినీ మీడియా