close
Choose your channels

బ‌న్ని స‌ర‌స‌న హీరోయిన్ ఫిక్స‌య్యిందా?

Tuesday, July 9, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బ‌న్ని స‌ర‌స‌న హీరోయిన్ ఫిక్స‌య్యిందా?స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్ర‌మ్ సినిమా సెట్స్‌లో ఉన్నా కూడా.. ఆ సినిమా కంటే ఆయ‌న చేయ‌బోయే 21వ సినిమాకు సంబంధించిన వివ‌రాలు మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్ని త‌న 21వ సినిమాగా `ఐకాన్ క‌న‌ప‌డుట‌లేదు`ను చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే.

లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ ఫిక్స్ అయ్యింద‌ని టాక్‌. ఆమె ఎవ‌రో కాదు.. రాశీఖ‌న్నా. అలాగే మ‌రో హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ పేరు ప‌రిశీల‌న‌లో ఉంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే బ‌న్ని, త్రివిక్ర‌మ్ సినిమా త‌ర్వాత‌నే బ‌న్ని త‌దుప‌రి సినిమాల‌పై ఓ క్లారిటీ రానుంది. బ‌న్ని, సుకుమార్ త‌ర్వాత బ‌న్ని, వేణు శ్రీరామ్ `ఐకాన్ క‌న‌ప‌డుట‌లేదు` సినిమా స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించ‌నున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.