బాలయ్య డ్యూయెల్ రోలా...?

  • IndiaGlitz, [Thursday,October 01 2015]

బాల‌క్రిష్ణ న‌టిస్తున్న తాజా చిత్రం డిక్టేట‌ర్. ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెర‌కెక్కిస్తున్నారు. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ ఫ‌స్ట్ టైం నిర్మాణ రంగంలో ప్ర‌వేశించి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే...డిక్టేట‌ర్ లో బాల‌య్య డ్యూయెల్ రోల్ చేస్తున్నార‌ని స‌మాచారం. బాల‌య్య పోషించే రెండు పాత్ర‌లు చాలా వైవిధ్యంగా ఉంటాయ‌ట‌.

ర‌చ‌యిత‌లు కోన వెంక‌ట్, గోపీ మోహ‌న్, శ్రీధ‌ర్ సీపాన‌, డైమండ్ ర‌త్నం క‌ల‌సి బాల‌య్య‌ను స‌రికొత్త‌గా చూపించే క‌థ అందించార‌ని...అటు ఫ్యాన్స్ కి, ఇటు ఫ్యామిలీ ఆడియోన్స్ కి డిక్టేట‌ర్ ఖ‌చ్చితంగా న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నారు చిత్ర‌యూనిట్. సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న డిక్టేట‌ర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నిజంగా..డిక్టేట‌ర్ లో బాల‌య్య డ్యూయెల్ రోల్.. చేస్తున్నారా..? లేదా అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

More News

పాట పాడుకుంటున్న స‌ర్ధార్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రాన్ని బాబీ తెర‌కెక్కిస్తున్నారు.

వెంకీ ఏం చేస్తున్నాడు..?

విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన గోపాల గోపాల చిత్రం రిలీజ్ అయి చాలా రోజులు అయ్యింది.కానీ..ఇప్ప‌టి వ‌ర‌కు వెంకీ న‌టించే చిత్రం ఏమిటో క‌న్ ఫ‌ర్మ్ కాలేదు.

ఆ కాంప్లిమెంట్స్ తో స‌ర్ ప్రైజ్ అయ్యానంటున్న‌ బ‌న్ని

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్..ఫెర్ ఫార్మెన్స్, డాన్స్ గురించి ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

'ఛత్రపతి' నా కెరీర్ లో మరుపురాని అనుభూతినిచ్చిన సినిమా -- బివిఎస్ఎన్ ప్రసాద్

ప్రభాస్ హీరోగా,ఎస్.ఎస్.రాజమౌళి దర్శకుడిగా,శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించిన‘ఛత్రపతి’ రిలీజై 10 వసంతాు పూర్తయింది.

కమల్ ప్రయత్నం ఫలించేనా...?

కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం చీకటి రాజ్యం.ఈ చిత్రాన్ని రాజేష్ ఎం.సెల్వ తెరకెక్కించారు.కమల్ సోదరుడు చంద్రహాసన్ ఈ సినిమాని నిర్మించారు.