చిరు మ‌న‌సు మార్చుకున్నాడా..

  • IndiaGlitz, [Tuesday,November 17 2015]

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా కోసం త‌మిళ చిత్రం క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టు మార్పులుతో క‌త్తి రీమేక్ చేయ‌డం ఖాయం అనుకున్నారు. అయితే తాజాగా చిరు అజిత్ న‌టించిన వేదాళం సినిమా రీమేక్ చేస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌.

ఇటీవ‌ల రిలీజైన వేదాళం మొద‌టి రోజే దాదాపు 30 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. వేదాళం చిత్ర నిర్మాత‌లును స్పెష‌ల్ షో వేయ‌మ‌ని అడిగిన‌ట్టు స‌మాచారం.మాస్ ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకునేలా ఉండ‌డంతో ఈ క‌థ‌తో సినిమా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నార‌ట చిరు. మ‌రి...ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో..తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

More News

పూరి మ‌రోసారి

త‌న కెరీర్ మొత్త‌మ్మీద డిసెంబ‌ర్ నెల‌లో ఒకే ఒక్క సినిమాతో ప‌ల‌క‌రించాడు అగ్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్.

ఉద్యోగ వేట‌లో షామిలి

'ఓయ్' బ్యూటీ షామిలి ఉద్యోగ వేట‌లో ప‌డింది. అయితే ఇదేదో నిజ‌జీవితానికి సంబంధించి అనుకోకండి.

త‌మ‌న్నాని హింస పెట్టిన కార్తీ

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నాని.. 'ఆవారా' కార్తీ హింస పెట్టాడా? అవున‌నే వినిపిస్తోంది కోలీవుడ్‌లో. అయితే ఇదేదో వ్య‌క్తిగ‌తంగా అనుకునేరు. కానేకాదు.

'ఊపిరి'లో అవి లేవ‌ట‌

సినిమా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించే అంశాల‌లో పాట‌ల‌కి, పోరాట స‌న్నివేశాల‌కి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అయితే ఈ ఫైట్ సీన్స్‌తో అస్స‌లు సంబంధం లేకుండా ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా రూపొందుతోంది. అదే 'ఊపిరి'.

వ‌రుణ్‌తేజ్‌కి వ‌ర్క‌వుట్ అవుతుందా?

'కంచె'తో న‌టుడిగా మెప్పించాడు మెగా హీరో వ‌రుణ్‌తేజ్‌. ఆ సినిమా తెచ్చిన గుర్తింపు వ‌ల్ల వ‌రుణ్ నెక్ట్స్ ఫిల్మ్ 'లోఫ‌ర్' పై అంద‌రి దృష్టి ప‌డింది.