చైత‌న్య‌కి సాధ్య‌మ‌వుతుందా?

  • IndiaGlitz, [Wednesday,July 17 2019]

అక్కినేని నాగ‌చైత‌న్య వ‌రుస సినిమాల‌తో బిజీగా మారాడు. ఇప్ప‌టికే త‌ను 'వెంకీ మామ‌' చిత్రంలో న‌టిస్తున్నాడు. ఇది పూర్తి కాగానే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో సాయిప‌ల్ల‌వితో క‌లిసి న‌టించ‌బోతున్నాడు. ఈ సినిమా ముగిసీ ముగ‌య‌క ముందే తండ్రి నాగార్జున‌తో క‌లిసి 'సొగ్గాడే చిన్ని నాయనా' సినిమా సీక్వెల్ 'బంగార్రాజు'లో న‌టించాల్సి ఉంటుంది.

ఇన్ని క‌మిట్‌మెంట్స్ ఉండ‌గానే.. ఈ అక్కినేని క‌థానాయ‌కుడితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేష‌న్స్ ఓ సినిమా చేయాల‌నుకుంటుంద‌ట‌. మేర్ల‌పాక గాంధీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తాడ‌టి టాక్‌. అయితే ఇన్ని క‌మిట్‌మెంట్స్ మ‌ధ్య‌లో చైత‌న్య సినిమా చేస్తాడా? అని కూడా ఆలోచించుకోవాల్సి వ‌స్తుంది. ఒక‌వేళ చైత‌న్యతో కాక‌పోయినా సాయితేజ్‌తో అయినా సినిమా చేయాల‌నుకుంటుంద‌ట యు.వి.క్రియేషన్స్‌.

More News

టాలీవుడ్‌లోకి మ‌రో కొత్త హీరోయిన్‌

టాలీవుడ్‌లోకి కొత్త హీరోయిన్స్‌కు స్థానం ఎప్పుడూ ఉంటుంది. మాలీవుడ్‌, శాండిల్ వుడ్ హీరోయిన్స్ హ‌వా ఈ మ‌ధ్య ఎక్కువ అవుతుంది.

అసెంబ్లీలో అల్లుఅర్జున్ ఫ్రెండ్ నోరు మెదపరేం!!

అవును మీరు వింటున్నది నిజమే.. ఏపీ అసెంబ్లీలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆప్త మిత్రుడు ఉన్నారు..

బాలయ్య దెబ్బకు ఇంగ్లండ్ వరల్డ్‌ కప్ గెలిచిందా!!

టైటిల్ చూడగానే ఆశ్చర్యమేస్తోంది కదూ..? అసలు బాలయ్యకు-ఇంగ్లండ్ వరల్డ్ కప్‌ గెలవడానికి ఏమైనా సంబంధం ఉందా..?

‘జబర్దస్త్‌ షో’కు రోజా గుడ్ బై.. జడ్జ్‌గా ఎవరొస్తారో!?

‘జబర్దస్త్’ కతర్నాక్ కామెడీ షోకు నగరి ఎమ్మెల్యే రోజా గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే సదరు యాజమాన్యానికి ఈ విషయం చెప్పగా..

నా సినీ కెరీర్‌లో వ‌న్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్ట‌ర్‌ ‘మిస్టర్ కేకే’!

టాలీవుడ్‌లో ‘శివ‌పుత్రుడు’, ‘అప‌రిచితుడు’ చిత్రాల‌తో స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని.. లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న హీరో విక్ర‌మ్.