మళ్లీ ‘ప్రేమ’ నేర్చుకోవడం సాధ్యమేనా..!

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ సినీ ప్రియులు, జనసేన కార్యకర్తలు, అభిమానులకు కొత్త పరిచయం చేయనక్కర్లేదు. నిత్యం సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్‌లో ఉండే రేణు.. ఇటీవల ఓ ఆసక్తికర, సంచలన విషయాన్ని వెల్లడించింది. ఆ పోస్ట్‌లో మనసులోని భావాలను కవితల రూపంలో చెబుతూ అభిమానుల్లో నూతనోత్సాహం నింపుతుంటుంది. మళ్ళీ ప్రేమ నేర్చుకోవడం సాధ్యమేనా? మొట్టమొదటి సారి ప్రేమలో పడ్డప్పటి నవ్వు ఇప్పుడు దొరుకుతుందా? అద్దంలో మీ ముఖం చూసుకుంటే మీరు కోల్పోయింది ఏమిటో మీకు అర్థమవుతుంది? అని రేణుదేశాయ్ చాలా ఆసక్తికమైన కవితను తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.

కాగా.. ఈ పోస్ట్‌పై రేణు, పవన్ అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. రేణు ఆషామాషీగా ఏ విషయం చెప్పరని.. ఆమె కవితలో చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. రేణు తన పర్సనల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. రేణు సినిమా రంగానికి వచ్చిన కొత్తలోనే పవన్ కళ్యాణ్ మీద మనసు పారేసుకుని.. అతడితో సహజీవనం, పెళ్లి, పిల్లలు, విడాకుల తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. త్వరలోనే పూణెకు చెందిన వ్యక్తిని రేణు మరో పెళ్లి చేసుకోబోతోంది.

More News

చివరి రక్తపుబొట్టు వరకు ప్రజాసేవే.. ఇప్తార్ విందులో బాలయ్య

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి నిలిచిన ఎమ్మెల్యే బాలయ్య ముస్లిం సోదరులకు ఇపఫ్తార్ విందు ఇచ్చారు.

ఘనంగా జరిగిన సూపర్‌స్టార్‌ కృష్ణ 77వ జన్మదిన వేడుకలు

పద్మ భూషణ్‌ నటశేఖర సూపర్‌ స్టార్‌ కృష్ణ గారి 77వ జన్మదిన వేడుకలు మే31న హైదరాబాద్‌ పద్మాలయ స్టూడియోస్‌లో

మోదీ ప్రమాణం చేసిన మరుసటి రోజే షాకింగ్ న్యూస్!

ఇండియా అభివృద్ధి చెందుతోంది.. తగు సంక్షేమ పథకాలు పేదలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నాం..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. వేతనాలు 25% పెంపు

కేంద్రంలో వరుసగా రెండోసారి కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం నాడు తొలిసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసింది.

ఐదేళ్లలో కనిష్టానికి పడిపోయిన భారతదేశ జీడీపీ వృద్ధి

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి మార్చి త్రైమాసికం సహా (జనవరి–మార్చి) 2018–19 ఆర్థిక సంవత్సరం గణాంకాలు శుక్రవారం వెలువడ్డాయి.