'ఆర్ ఆర్ ఆర్' మెయిన్ స్టోరీ ఇదేనా?

  • IndiaGlitz, [Monday,November 26 2018]

'ఆర్ ఆర్ ఆర్‌'... మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఇండియ‌న్ సినిమా. ఎందుకంటే బాహుబ‌లి త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డ‌మే కాదు.. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ వంటి అగ్ర హీరోలు క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిది. దాన‌య్య డి.వి.వి మూడు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో టాప్ టెక్నీషియ‌న్స్‌తో నిర్మిస్తున్న చిత్ర‌మిది.

ఈ సినిమాకు సంబంధించిన మెయిన్ థీమ్ గురించి ఓ వార్త విన‌ప‌డుతుంది. అదేంటంటే.. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి ముందు వ‌చ్చే నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే.

అయితే ఇందులో ఆస‌క్తిక‌ర‌మైన అంశాలేంటంటే.. ఎన్టీఆర్ ఇందులో బందిపోటు పాత్ర‌లో న‌టిస్తుంటే.. చ‌ర‌ణ్ బ్రిటీష్ వారి ద‌గ్గ‌ర ప‌నిచేసే ర‌క్ష‌ణాధికారి పాత్ర‌లో న‌టిస్తున్నాడ‌ట‌. తొలుత ఇద్ద‌రి మ‌ధ్య వైరం ఉంటుంది. క్ర‌మంగా ఇద్ద‌రూ క‌లిసి పోయి బ్రిటీష్‌వారిని దేశం నుండి వెళ్ల‌గొడ‌తార‌ట‌.

More News

విజ‌య్ స‌ర‌స‌న ఆమె క‌న్‌ఫ‌ర్మ్‌

'రాజా రాణి' వంటి క్యూట్ ఎమోష‌న‌ల్ ల‌వ్‌స్టోరీతో స‌క్సెస్ అందుకున్నాడు ద‌ర్శ‌కుడు అట్లీ. ఆ త‌ర్వాత విజ‌య్‌తో 'తెరి' వంటి క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తెర‌కెక్కించి హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

మెగా హీరో నిర్మాత‌.. అఖిల్ హీరో...

మెగా హీరోల్లో మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగానే కాదు.. నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తున్నాడు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై  రామ్‌చ‌ర‌ణ్  ఇప్ప‌టి వ‌ర‌కు చిరంజీవి హీరోగా 'ఖైదీ నంబ‌ర్ 150'

మ‌రో సీక్వెల్‌ పై క‌న్నేసిన స్టార్ డైరెక్ట‌ర్‌

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ అన‌గానే జెంటిల్‌మేన్‌, ఒకేఒక్క‌డు, భారతీయుడు, అప‌రిచితుడు, శివాజీ, రోబో వంటి భారీ విజ‌యాల‌ను సాధించిన చిత్రాలే గుర్తుకు వ‌స్తాయి.

డిఫ‌రెంట్  టైటిల్‌తో ... 

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మానవతను చాటుతున్న మనం సైతం...

ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ మానవతను చాటుకుంటోంది.