మ‌హేష్..వ‌స్తున్నాడా

  • IndiaGlitz, [Thursday,October 15 2015]

ఆర్య చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..జ‌గ‌డం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను అందిస్తున్న డైరెక్ట‌ర్ సుకుమార్. నిర్మాతగా సుకుమార్ చేస్తున్న తొలి ప్ర‌య‌త్నం కుమారి 21 ఎఫ్‌. ఈ చిత్రంలో రాజ్ త‌రుణ్‌, హీబా ప‌టేల్ జంట‌గా న‌టించారు. సుకుమార్ శిష్యుడు సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

సుకుమార్ పై అభిమానంతో సూప‌ర్ స్టార్ మ‌హేష్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్,..కుమారి 21 ఎఫ్ సినిమాకి విషెస్ తెలియచేసారు. మ‌హేష్, ఎన్టీఆర్ స్పందించ‌డంతో ఈ సినిమా కి మ‌రింత‌ క్రేజ్ పెరిగింది. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని అందించిన‌ కుమారి 21 ఎఫ్ ఆడియోను ఈనెల 24న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఆడియో వేడుక‌కు అతిధిగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ వ‌స్తాడ‌ని టాక్. మ‌రి...సుకుమార్ కోసం మ‌హేష్ వ‌స్తాడా..? లేక‌ సినిమా గురించి ట్వీట్ చేసాను క‌దా స‌రిపెట్టుకోమంటాడో..? చూడాలి.

More News

బ్రూస్ లీ నిడివి ఎంత‌..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య నిర్మించారు.

చిరు 151 & 152 మూవీస్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

కెరీర్ లోనే బెస్ట్ అంటున్న సుధీర్ బాబు...

ఎస్.ఎం.ఎస్,ప్రేమకధా చిత్రమ్,క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...చిత్రాల హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భలే మంచి రోజు.

మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది...

సూపర్ స్టార్ మహేష్,క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో ఓ మూవీ రూపొందనుందనే విషయం తెలిసిందే.

'కుమారి 21ఎఫ్' రిలీజ్ వాయిదా

విభిన్న కథా చిత్రాల దర్శకుడు సుకుమార్ నిర్మాతగా చేస్తున్న తొలి ప్రయత్నం కుమారి 21ఎఫ్.ఈ చిత్రంలో రాజ్ తరుణ్,హీబా పటేల్ జంటగా నటించారు.