యంగ్ టైగర్ రోల్ అదేనా..?

  • IndiaGlitz, [Tuesday,July 14 2015]

టెంపర్' వంటి సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, సుకుమార్ దర్శకత్వంలో బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మాతగా రూపొందనున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా లండన్ లో ప్రారంభం అయింది. ఆ సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్ స్టయిలిష్ లుక్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

రివేంజ్ ఫార్ములాతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. టెంపర్ తర్వాత మరోసారి ఎన్టీఆర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండటం, సుకుమార్ డైరెక్షన్ స్టయిల్ ఎన్టీఆర్ లోని సరికొత్త యాంగిల్ ను ఎలివేట్ చేస్తుందనడంలో సందేహం లేదు.

More News

పుష్కరాల్లో మృతి చెందిన కుటుంబాలకు మోహన్ బాబు సానుభూతి

తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు బాలకృష్ణ బాసట

గోదావరి పుష్కారాలు ఈరోజు ప్రారంభమైయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలోని గోదావరి పుష్కరఘాట్ మొదటి ప్రవేశ ద్వారం వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది భక్తులు మృతి చెందగా, పలువురి గాయాలయ్యాయి.

రాజమౌళికి శంకర్ ప్రశంస

బాహుబలి వంటి విజువల్ వండర్ తో ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ప్రేక్షకుల నుండే కాకుండా సినీ వర్గాల నుండి కూడా ప్రశంసలు లభిస్తున్నాయి.

'కంచె' వేయడానికి తేది నిర్ణయించారు

కంచె అనేది ఊళ్ళ మధ్యన, దేశాల మధ్యనే కాదు. మనుషుల మధ్యన, కుటుంబాల మధ్యన కుడా ఉండొచ్చు,

40 శాతం పూర్తి చేసుకున్న చరణ్ సినిమా

మెగాపవర్ స్టార్ 'రాంచరణ్', సూపర్ 'డైరెక్టర్ 'శ్రీను వైట్ల' కాంబినేషన్ లో సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి.