'ఆర్ ఆర్ ఆర్' రీమేకా?

  • IndiaGlitz, [Sunday,October 14 2018]

బాహుబ‌లి సినిమా త‌ర్వాత ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఏ సినిమా వ‌స్తుందోన‌ని ఆస‌క్తి అంద‌రి నెల‌కొన్న త‌రుణంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో సినిమాను అనౌన్స్ చేయ‌డంతో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. భారీ బ‌డ్జెట్‌తో డి.వి.వి.దాన‌య్య ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ సినిమా డిసెంబ‌ర్‌లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. సినిమా అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుండి సినిమా క‌థాంశంపై ప‌లు వార్త‌లు వినిపిస్తూనే వ‌స్తున్నాయి.

పోలీస్‌.. దొంగ పాత్ర‌ధారులుగా సినిమా తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా మ‌రో వార్త కూడా సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. అదేంటంటే బాలీవుడ్ చిత్రం 'గూండే' సినిమాకు ఇది రీమేక్ అంటున్నారు. తెలుగు నెటివిటీకి త‌గ్గ‌ట్లు క‌థ‌లో మార్పులు.. చేర్పులు చేసి తెర‌కెక్కిస్తార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. మ‌రి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..

More News

'మ‌ణిక‌ర్ణిక' షూటింగ్ పూర్తి

కంగ‌నా ర‌నౌగ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'మ‌ణిక‌ర్ణిక‌'. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది.

ద్వితీయార్థంలో మూడు సినిమాల‌తో సంద‌డి..

ద‌క్షిణాది ప్రేక్ష‌కుల‌తో పాటు బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడైన హీరో ధ‌నుష్ ..

వెబ్ రంగంలోకి అనుష్క‌....

విరాట్ కోహ్లి స‌తీమ‌ణి.. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే సినిమాల‌ను కూడా నిర్మిస్తున్నారు.

గ‌ల్లా హీరో చిత్రంలో సుధీర్ హీరోయిన్‌..

హిట్ చిత్రాల నిర్మాత‌గా పేరున్న దిల్‌రాజు వ‌రుస సినిమాల‌ను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఒక‌వైపు స్టార్ హీరోల‌తో మల్టీస్టార‌ర్ సినిమాలు చేస్తూనే..

'పందెంకోడి 2' కి వాయిస్ ఓవ‌ర్ ఇచ్చిన హీరో

మాస్ హీరో విశాల్ న‌టించిన చిత్రం 'పందెంకోడి 2'. 2005లో లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో విడుద‌లైన పందెంకోడి చిత్రానికి సీక్వెల్‌.