రెజీనా బాలీవుడ్ సినిమా ఆగిపోయిందా..?

  • IndiaGlitz, [Tuesday,April 18 2017]

సాధార‌ణంగా ద‌క్షిణాదిన న‌టించే హీరోయిన్స్ కు ఉత్తరాదిన మంచి పేరు తెచ్చుకోవాల‌నే కోరిక ఉంటుంది. ఇప్పుడు తెలుగు, త‌మిళ చిత్రాల్లో న‌టించి మెప్పించిన రెజీనా క‌సండ్ర అడుగులు ఇప్పుడు బాలీవుడ్ వైపు ప‌డ్డాయి. అది కూడా ఏకంగా బాలీవుడ్ సూప‌ర్ స్టార్ అమితాబ్ స‌ర‌స‌న న‌టించే అవకాశం కొట్టేయ‌డం అప్ప‌ట్లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.

' అనీజ్ బ‌జ్‌మీ ద‌ర్శ‌కత్వంలో గౌరంగ్ దోషి నిర్మాత‌గా 'అంఖే 2' స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ఎంట‌ర్ టైన‌ర్ కొన్ని కార‌ణాల‌తో ఆగిపోయినట్లు స‌మాచారం. ఈ సినిమా పూర్తై విడుద‌లై ఉంటే రెజీనా నెక్ట్స్ లెవ‌ల్ హీరోయిన్ అయ్యుండేది. కానీ ఏం చేస్తాం..రెజీనాను దుర‌దృష్టం వెన్నాడుతుంది మ‌రి.

More News

పవన్ ఆసక్తికరమైన టైటిల్...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న

'స్ట్రేంజర్' సెకండ్ షెడ్యూల్ పూర్తి

స్వీయ దర్శకత్వంలో యువ ప్రతిభాశాలి ఫణికుమార్ అద్దేపల్లి నిర్మిస్తున్న చిత్రం 'స్ట్రేంజర్'.

సెన్సార్ లోనూ గోప్యమే..

ప్రతిష్టాత్మకమైన `బాహుబలి 2`ఏప్రిల్ 28న విడుదల కానుంది. ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, సత్యరాజ్, నాజర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. విజువల్ వండర్గా రూపొందిన బాహుబలి పార్ట్ 1 ఆరు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడంతో పార్ట్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

వివాదంపై రాజమౌళి మాట్లాడాడు

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన విజువల్ వండర్ 'బాహుబలి 2' ఏప్రిల్ 28న విడుదల కానుంది.

వైజాగ్ లో నాని 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో