త‌మ‌న్నా రాజ‌కీయాలు నేర్చుకుంటుందా?

  • IndiaGlitz, [Saturday,June 01 2019]

సిల్వ‌ర్ స్క్రీన్ మీద స‌క్సెస్‌ఫుల్‌గా వెలిగిన వారు రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డం అనేది మ‌న ద‌గ్గ‌ర కొత్తేమీ కాదు. ఈ మ‌ధ్య జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ప‌లువురు సినీ ప్ర‌ముఖులు త‌మ స‌త్తాను నిరూపించుకున్నారు. భ‌విష్య‌త్తులో వారి బాట‌లో త‌మ‌న్నా అడుగులు వేస్తారా? ఏమో చెప్ప‌లేమ‌నే అంటున్నారు త‌మ‌న్నా. ఇటీవ‌ల చెన్నైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ''నాకు రాజ‌కీయాల గురించి అస‌లు ఏమీ తెలియ‌దు. ఒక‌వేళ భ‌విష్య‌త్తులో తెలుసుకోవాల్సి వ‌స్తే తెలుసుకుంటాను.

వ‌చ్చే ఐదేళ్ల‌లో దాని గురించి కూడా నేర్చుకుంటానేమో. ప్ర‌స్తుతానికి మాత్రం రాజ‌కీయాల ప‌ట్ల నాకు అవ‌గాహ‌న లేదు'' అని చెప్పారు. పెళ్లి గురించి మాట్లాడుతూ ''మంచి వ్య‌క్తి దొరికితే పెళ్లి చేసుకోవ‌డానికి నేను సిద్ధంగా ఉన్నా.మంచి వ‌రుడు ఉంటే చూడ‌మ‌ని ఈ మ‌ధ్యే ద‌ర్శ‌కుడు విజ‌య్‌కి కూడా చెప్పా. మీరంద‌రూ చూడండి. మంచి వాడుంటే చేసుకోవ‌డానికి నాకేం అభ్యంత‌రం లేదు'' అని అన్నారు.

More News

కాజ‌ల్‌... వితౌట్‌..

వితౌట్ మేక‌ప్‌తో కాజ‌ల్ పెట్టిన ఫొటోలు నెట్టింట్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ముఖం మీద తేలిక‌పాటి మ‌చ్చ‌ల‌తో కాజ‌ల్ పోస్ట్ చేసిన ఫొటోల గురించే ఇప్పుడు అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు.

రంజాన్ కానుకగా జూన్ 7న 'కిల్లర్'

ఆండ్య్రూ లూయిస్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని, యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్‌'..

అనుప‌మ‌.. అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌రన్ ఇప్పుడు కొత్త జాబ్  చేస్తున్నారు. మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీలో అసిస్టెంట్ డైరక్ట‌ర్‌గా.

రానా... మీరు విన్న‌ది నిజ‌మే

రానా హీరోగా హిర‌ణ్య క‌శ్య‌పుడి క‌థ‌తో ఓ చిత్రం తెర‌కెక్కనున్న‌ట్టు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వింటూనే ఉన్నాం.

సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నవశకానికి నాంది పలికారు.