పూరి, ఎన్టీఆర్ టైటిల్ ఇదేనా....?

  • IndiaGlitz, [Monday,September 12 2016]

'జ‌న‌తాగ్యారేజ్' స‌క్సెస్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోసారి 'టెంప‌ర్' వంటి స‌క్సెస్ ఇచ్చిన పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. పూరి ఇప్పుడు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌తో ఇజం సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 29న విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

ఈ సినిమా త‌ర్వాత పూరి ఎన్టీఆర్‌తో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై సినిమా చేస్తాడ‌ట‌. తాజాగా ఈ సినిమాకు పూరి '420' అనే టైటిల్ పెట్టే అవ‌కాశాలు ఎక్కువ‌గా క‌న‌ప‌డుతున్నాయి. ఇడియ‌ట్‌, దేశ‌ముదురు, పోకిరి, నేనింతే, రోగ్, లోఫ‌ర్ వంటి నెగ‌టివ్ టైటిల్స్‌తో హీరో క్యారెక్ట‌రైజేష‌న్‌ను డిఫ‌రెంట్ స్టైల్‌ను ప్రెజెంట్ చేసే పూరి ఇప్పుడు ఎన్టీఆర్‌ను '420'ని చేస్తాడా? ఏమో తెలియాలంటే వేచి చూడ‌క త‌ప్ప‌దు ...

More News

జనతా గ్యారేజ్ చిత్ర బృందాన్ని అభినందించిన పుల్లెల గోపీచంద్ , పీవీ సింధు

భారత దేశానికి ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ ను అందించిన కోచ్ మరియు ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్.

పవన్ పేరు మార్చుకోవాలన్న వర్మ....

పవన్ కల్యాణ్ ను ట్విట్టర్ వేదికగా చేసుకుని పొగుడుతూనో,తిడుతూనో ఉండే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ

వశిష్టి దేవిగా శ్రేయాశరన్

నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్న ప్రెస్టిజియస్ మూవీ గౌతమిపుత్ర శాతకర్ణి.నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ డైరెక్టర్ క్రిష్

దిలీపన్ - అంజలి కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం 'గోలీసోడా'

దిలీపన్,అంజలి హీరోహీరోయిన్లుగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ఎ.ఆర్.మురుగదాస్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.కిన్ స్లిన్ దర్శకత్వంలో ఎ.ఆర్.మురుగదాస్ నిర్మించిన చిత్రం 'వత్తికుచ్చి'.

అమెరికాలో 'ద్వారక' పాటలు విడుదల

సూపర్ గుడ్ ఫిలింస్(ఆర్.బి.చౌదరి ) సమర్పణలో లెజెండ్ సినిమా బ్యానర్ పై శ్రీనివాస్ రవీంద్ర దర్శకత్వంలో ప్రద్యుమ్న,గణేష్ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'ద్వారక'.