తేజ ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో క్లైమాక్స్ ఏంటంటే...

  • IndiaGlitz, [Thursday,October 12 2017]

ఎన్టీఆర్‌..తెలుగువాడి స‌త్తాను త‌న రాజ‌కీయ ప్ర‌భంజ‌నంతో ఢిల్లీ వ‌ర‌కు వినిపించిన నాయ‌కుడు. అయితే ఈయ‌న త‌న ముఖ్య‌మంత్రి ప‌దవిని రెండుసార్లు కోల్పోయాడు. నాదెండ్ల భాస్క‌ర్‌రావు ఓసారి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని మోసంతో చేజిక్కించుకుంటే..మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు ప‌ద‌విని చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే.

నాదెండ్ల భాస్క‌ర‌రావు ఎన్టీఆర్ నుండి ముఖ్య‌మంత్రి ప‌దవిని లాక్కున్న‌ప్పుడు, ఎన్టీఆర్ తిరిగి ప‌ద‌విని చేజిక్కించుకున్న సంగ‌తి తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కు మాత్ర‌మే తేజ త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌ను తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలోనే విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నార‌ట‌.

More News

హృతిక్‌తో నాని హీరోయిన్‌...

హీరోయిన్ నానితో 'అహ నా క‌ల్యాణం' సినిమాలో న‌టించడ‌మే కాదు లిప్ టాక్ చేసిన హీరోయిన్ వాణీక‌పూర్ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది.

వాన‌ పాట‌లో మ‌రోసారి...

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇప్పుడు ప్రాజెక్టుల‌తో బిజీ బిజీగా ఉంది. అందులో ఒక‌టి క‌ల్యాణ్‌రామ్‌, జ‌యేంద్ర కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రంలో న‌టిస్తుంది.

ర‌ష్మీ స్థానంలో....

జ‌బ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌లో హాట్ హాట్‌గా మెప్పించిన యాంక‌ర్ అన‌సూయ త‌ర్వాత, ఆ స్థానంలోకి వ‌చ్చిన ర‌ష్మీ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

పాట చిత్రీక‌ర‌ణ‌లో '2.0'

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్నచిత్రం రోబో సీక్వెల్ `2.0`.ఒక సాంగ్ చిత్రీక‌ర‌ణ  స్టార్ట్ అయ్యింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

అఖిల్ సినిమాలో ఆ హీరో...

సినిమా ఇండ‌స్ట్రీలో సెంటిమెంట్స్‌కు ప్రాధాన్యం ఎక్కువ‌గానే ఉంటుంది. ఇప్పుడు హీరో అఖిల్ సినిమాకు అలాంటి సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. వివ‌రాల్లోకెళ్తే..అఖిల్ హీరోగా మ‌నంఫేమ్ విక్ర‌మ్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వంలో 'హ‌లో' చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శిన్ హీర&#