వెంకీ, క్రిష్ సినిమా ఆగిందా...?

  • IndiaGlitz, [Wednesday,February 15 2017]

జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా న‌టించే 75వ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని, సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో సినిమా ఉంటుంద‌ని కూడా ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు క‌న్‌ఫ‌ర్మ్ చేశాయి. అయితే తాజాగా వెంకీ, క్రిష్ కాంబోలో మూవీ రావ‌డం లేద‌ని న్యూస్ విన‌ప‌డుతుంది. క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియ‌లేదు కానీ, క్రిష్ తెర‌కెక్కించాల‌నుకున్న క‌థాంశానికి, కాపీ రైట్ స‌మ‌స్య ఏదో ఉంద‌ట‌. అందువ‌ల్ల వెంకీ ఆ స‌మ‌స్య‌తో సినిమా ఎందుకు చేయాల‌నుకుని వ‌ద్ద‌నుకున్నాడ‌ని అంటున్నారు. మ‌రి క్రిష్ ఈ స‌మ‌స్య‌ను క్లియ‌ర్ చేసుకుని వ‌చ్చి సినిమా చేస్తాడో లేదో తెలియ‌డం లేదు కానీ..ప్ర‌స్తుతానికి వెంక‌టేష్‌, పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో సినిమా ట్రాక్ ఎక్కే ప‌నిలో ఉంది.

More News

రాజుతో రాజ్ తరుణ్...

ఇప్పుడున్న యంగ్ హీరోస్ లో సక్సెస్ మీదున్న రాజ్ తరుణ్..

విక్రమ్ సీక్వెల్ లో వీరే హీరోయిన్స్..

చియాన్ విక్రమ్,హరి కాంబినేషన్ లో 2003లో విడుదలైన సామి సెన్సేషనల్ హిట్ అయ్యింది.

రాజకుమారి కోసం రఫ్ లుక్ తో రోహిత్!

వైవిధ్యమైన కథలను ఎంచుకొంటూ యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకొన్న నారా రోహిత్ నటిస్తున్న తాజా చిత్రం "కథలో రాజకుమారి".

ఈ నెల 24న 'విన్నర్' రిలీజ్

పులికి ఎదురెళ్ళే ధైర్యం...పాతికమందిని మట్టుబెట్టే బలం...గడ్డిపోచగా తీసిపారేసే వాళ్ల గుండెల్లో గడ్డపారలా దిగే తెగువ... ఆకుర్రాడి సొంతం.ఏ పరిస్థితుల్లోనైనా గెలుపే లక్ష్యంగా పోరాడడం...

చివరి షెడ్యూల్ షూటింగ్ లో నాగ అన్వేష్ 'ఏంజెల్'

మన్యంపులి వంటి సూపర్ హిట్ తరువాత ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణా రెడ్డి పర్యవేక్షణలో శ్రీ సరస్వతి ఫిలిమ్స్ బ్యానర్ పై యంగ్ హీరో నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బాపటేల్ జంటగా తెరకెక్కుతోన్న సినిమా ఏంజిల్.