నేడే ఇజం ఆడియో రిలీజ్..!

  • IndiaGlitz, [Wednesday,October 05 2016]

డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతున్న భారీ చిత్రం ఇజం. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రంలో క‌ళ్యాణ్ రామ్ ప‌వ‌ర్ ఫుల్ జ‌ర్న‌లిస్ట్ గా న‌టించారు. అదితి ఆర్య హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో జ‌గ‌ప‌తిబాబు కీల‌క పాత్ర పోషించారు.

అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఇజం ఆడియో రిలీజ్ కార్య‌క్ర‌మంను ఈరోజు హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్లో సినీ ప్ర‌ముఖులు, అభిమానులు స‌మ‌క్షంలో ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆడియో కార్య‌క్ర‌మానికి యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌వుతున్నార‌ని స‌మాచారం. ఈ భారీ చిత్రాన్ని ఈనెల 20న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

చిన్నారుల కోసం హీరో భార్య చేయూత‌

సినీ సెల‌బ్రిటీలు కేవ‌లం సినిమాల్లో వినోదాన్ని పంచ‌డానికే ప‌రిమితం కాకుండా సామాజిక సేవా కార్య‌క్ర‌మాల్లో కూడా బిజీగా మారిపోతున్నారు. క‌ష్టాల్లోని వారిని చూసి వారికి సహాయం చేయ‌డానికి త‌మ‌కు తాముగా ముందుకు వ‌స్తున్నారు.

'హైపర్' రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది: 14 రీల్స్ అధినేతలు

ఎనర్జిటిక్స్టార్రామ్ హీరోగా 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్పతాకంపై సంతోష్ శ్రీన్ వాస్దర్శకత్వంలో రామ్ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్సుంకర నిర్మించిన యాక్షన్అండ్ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'హైపర్'.

ఆ విషయం నన్ను కాదు అబ్బాయిలనే అడగాలి - అనుపమ పరమేశ్వరన్

అ ఆ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై...చైతు ప్రేమమ్ తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.

బాలయ్య కోసం అభిమానుల గ్రాండ్ సెలబ్రేషన్స్

నందమూరి బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి' చిత్రం కోసం ఎంతో అతృతగా ఎదురుచూస్తున్న నందమూరి అభిమానులు

నేను క్షత్రియ, త్రివిక్రమ్ బ్రాహ్మిణ్ , రామోజీరావు గారు చౌదరి....అందుచేత నేను కులాల గురించి పట్టించుకోను - సునీల్

కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి...తననటనతో అందర్నీ కడుపుబ్బా నవ్వించి...ఆతర్వాత కథానాయకుడుగా మారి విజయాలు సాధిస్తున్న కమెడియన్ టర్నడ్ హీరో సునీల్.