త్రిష కోపం...

  • IndiaGlitz, [Monday,August 21 2017]

హీరోయిన్ త్రిష‌కు కోపం వ‌చ్చింది, అది కూడా త‌న అభిమానులైపైనే, అభిమాన‌గ‌ణం ఎక్కువ‌గా ఉన్న త‌మిళ హీరోయిన్స్‌లో త్రిష ఒక‌టి. రీసెంట్‌గా త్రిష కొంత‌మంది అభిమానుల‌తో క‌లిసి '96' సెట్స్‌లో ఫోటోలు తీసుకుంది. అభిమానులు ఈ ఫోటోల‌ను వారి సోష‌ల్ మీడియా పేజీల్లో పోస్ట్ చేశారు.

సినిమాలో త్రిష మేక‌ప్ మార్చ‌కుండా అభిమానుల‌తో ఫోటోలు దిగ‌డం, వారు పోస్ట్ చేయ‌డం జ‌ర‌గ‌డంతో ఇప్పుడు ఖంగు తిన‌డం త్రిష వంతైంద‌ట‌. అభిమానుల‌తో ఫోటోలు దిగ‌డానికి సిద్ధ‌మే కానీ వారు సెట్స్‌లో, షూటింగ్ స్పాట్స్‌లో తీసుకున్న ఫోటోల‌ను సోష‌ల్ మీడియా పేజీల్లో పెట్ట‌వ‌ద్దంటూ అభిమానుల‌ను వేడుకుంది. ఏం చేద్దాం త్రిష చెప్పేస‌రికి సినిమా ప‌రంగా జ‌ర‌గాల్సిన డ్యామేజ్ జ‌రిగిపోయింద‌ని కొంద‌రు అంటున్నారు.

More News

అరవింద్ స్వామితో నికిషా...

రోజా,బొంబాయి వంటి చిత్రాల్లో మెప్పించిన హీరో అరవిందస్వామి కొన్నాళ్లు పాటు సినిమారంగానికి దూరమయ్యాడు.

ఆయన తో పనిచేయాలనేది కల - కీర్తి సురేష్

సీనియర్ హీరోయిన్ మేక తనయగా ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే సినిమాల్లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసింది కీర్తి సురేష్.

మహేష్ సినిమాకు బ్రేక్

సూపర్స్టార్ మహేష్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

కె.సి.ఆర్ జీవిత కథ లో బాలీవుడ్ నటుడు...

తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా,ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు

మహానటిలో ప్రకాష్ రాజ్...

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు రేపటి నుండిమహానటి సావిత్రి షూటింగ్ లో బిజీగా కాబోతున్నాడు.