36 ఏళ్ల త‌ర్వాత‌...

  • IndiaGlitz, [Friday,September 14 2018]

మా భూమి న‌టుడిగా అంద‌రికీ గుర్తున్న సాయిచంద్ ఈ మ‌ధ్య విడుద‌లైన 'ఫిదా' చిత్రంలో సాయిప‌ల్ల‌వి తండ్రి పాత్ర‌లో క‌న‌ప‌డ్డారు. ఇప్పుడు చిరంజీవి సైరా న‌ర‌సింహా రెడ్డిలో కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని స‌మాచారం. ఇదే క‌నుక నిజమైతే 36 ఏళ్ల త‌ర్వాత చిరంజీవి, సాయిచంద్ క‌లిసి న‌టించిన చిత్ర‌మిదే అవుతుంది.

మంచు ప‌ల్ల‌కి చిత్రంలో చిరు, సాయిచంద్ న‌టించారు. త‌ర్వాత ఇప్పుడే న‌టించ‌డం. సైరాలో చిరు, సాయిచంద్ మ‌ధ్య మంచి స‌న్నివేశాలున్నాయ‌ట‌. ఇటీవ‌ల ఆ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం జార్జియాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. వ‌చ్చే ఏడాది వేస‌విలో సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో అమితాబ్‌, జ‌గ‌ప‌తిబాబు, విజ‌య్ సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, విజ‌య్ సేతుప‌తి కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

More News

నాగ‌చైత‌న్య చాలా మెచ్చూర్డ్ ఫెర్‌ఫార్మెన్స్ ఇచ్చాడు: ర‌మ్య‌కృష్ణ

ర‌మ్య‌కృష్ణ గారు మీకు ముందుగా బ‌ర్త్‌డే విషెస్‌.. ఈ పుట్ట‌న‌రోజు కానుక‌గా శైల‌జారెడ్డి అల్లుడు మంచి విజ‌యాన్ని

'మాస్ ప‌వ‌ర్' చిత్రం ఆడియో విడుద‌ల‌

శివ ఫిలిం ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై శివ జొన్నలగడ్డ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న  చిత్రం 'మాస్ పవర్'.

అమితాబ్, ఆమీర్ ట్రైల‌ర్ అప్పుడే...

స‌ముద్ర‌పు దొంగ‌లు కాన్సెప్ట్‌పై వ‌చ్చిన సినిమాల్లో హాలీవుడ్ సినిమాలే ఎక్కువ‌.

రామ్‌తో క‌లిసి న‌టించేబోయే స్టార్ ఎవ‌రంటే...

ఈ ఏడాది చిన్న చిత్రంగా విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన చిత్రాల్లో 'ఆర్‌.ఎక్స్ 100' ఒక‌టి. వర్మ శిష్యుడైన అజ‌య్ భూప‌తి సినిమాను డీల్ చేసిన తీరుకి మంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి.

రహస్యం పోస్టర్ ని విడుదల చేసిన వినాయక్

భీమవరం టాకీస్  అధినేత  తుమ్మలపల్లి .రామసత్యనారాయణ గారు మంచి షార్ట్ ఫిలిమ్స్  టీం అయినటువంటి సాగరశైలేశ్  టీం కి అవకాశమిచ్చి