ఇప్పుడు సమంత వంతు

  • IndiaGlitz, [Saturday,February 04 2017]

సాయిధ‌ర‌మ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతోంది. బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు. న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఒక పాట మిన‌హా చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం రీరికార్డింగ్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

ఈ సినిమాను మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న విడుద‌ల చేస్తున్నారు. కాగా థ‌మ‌న్ సంగీతం అందించిన ఈ సినిమాలోని పాట‌ల్లో ఒక్కొక్క పాట‌ను ఒక్కో సినీ స్టార్‌తో రిలీజ్ చేయిస్తుండ‌టం గ‌మ‌నార్హం. మొద‌టిసాంగ్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేష్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పిచ్చోడినైపోయా..అంటూ సాగే రెండో సాంగ్‌ను హీరోయిన్ స‌మంత విడుద‌ల చేస్తుండ‌టం విశేషం.

More News

శర్వానంద్ చేతులమీదుగా 'ఓ పిల్లా నీ వల్లా' టీజర్ లాంచ్

కిషోర్ స్వీయదర్శకత్వంలో బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం `ఓ పిల్లా నీ వల్లా`. కృష్ణచైతన్య, రాజేష్ రాథోడ్, మోనికా సింగ్, షాలు చారసియా ప్రధానతారాగణం.

హలీవుడ్ టెక్నిషియన్ తో ఎన్టీఆర్

జనతాగ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాతగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 10న లాంచనంగా ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 15 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.

'కాటమరాయుడు' టీజర్ రివ్యూ...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు`.

ఐదు క్లైమాక్స్ ప్రిపేర్ చేసుకున్న దర్శకుడు

దగ్గుబాటి రానా హీరోగా పివిపి సినిమా, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కాంబినేషన్లో సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `ఘాజీ`. 1971లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అండర్వాటర్లో జరిగిన యుద్ధనేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.

రామా రీల్స్ 'షో టైమ్' ఆడియో విడుదల

'రామా రీల్స్' పతాకంపై ఎస్ ఎస్ కాంచి దర్శకత్వంలో జాన్ సుధీర్ పూదోట నిర్మిస్తున్న చిత్రం 'షో టైమ్.. ఎస్.ఎస్. కాంచి దర్శకత్వంలో నుంచి వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం, అడుగడుగునా థ్రిల్లింగ్ గా ఉంటుంది.