close
Choose your channels

ఎక్స్‌పెరిమెంట్ రాజా!

Saturday, April 20, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎక్స్‌పెరిమెంట్ రాజా!

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌కే పెద్ద పీట వేసే హీరోల్లో ర‌వితేజ ముందుంటారు. సినిమా క‌మ‌ర్షియ‌లే అయినా పాత్రల ప‌రంగా కాస్త‌.. వైవిధ్య‌త చూప‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. ప్ర‌స్తుతం ర‌వితేజ `డిస్కోరాజా` సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఈయ‌న ద్విపాత్రాభిన‌యం చేస్తున్నారు. ఇందులో ఓ పాత్ర‌కు డిజార్డ‌ర్ ఉంటుంద‌ట‌. కీల‌క స‌మ‌యాల్లో హీరో బిగుసుకుపోవ‌డమే ఆ డిజార్డ‌ర్‌. వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడు. స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్త‌వుతుంది. ఎప్పుడో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా స్క్రిప్ట్ వ‌ర్క్ కార‌ణంగా ఆల‌స్య‌మైంది. త్వ‌ర‌లోనే సెట్స్‌కు వెళ్ల‌నున్న ఈ సినిమాలో పాయ‌ల్‌రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్‌, ప్రియాంక జ‌వాల్క‌ర్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.