స్వీటీ సింగం అందుకే చేయలేదు

  • IndiaGlitz, [Thursday,October 15 2015]

బాలీవుడ్ సింగంలో అనుష్క కు ఆఫ‌ర్ వ‌చ్చింది. అయితే ఆమె కాద‌న‌డంతో ఆ ఆఫ‌ర్ కాజ‌ల్‌ను వెతుక్కుంటూ వెళ్ళింది. దీని గురించి అనుష్క మాట్లాడుతూ ''న‌న్ను సింగం సినిమాను చేయ‌మ‌ని బాలీవుడ్ రోహిత్ శెట్టి ఆఫ‌ర్ చేశారు. కానీ నెంబ‌ర్లు (పారితోషికం) ద‌గ్గ‌ర ఎక్క‌డో మిస్ అండ‌ర్‌స్టాండింగ్ అయింది. నేను ఆ సినిమాను ఎందుకు వ‌దులుకున్నానో అని ఊహిస్తూ చాలా మంది చాలా విష‌యాల‌ను రాశారు. కానీ అందులో నిజం లేదు. నిజానిజాలు నాకు తెలుసు. అలాగే ఇప్ప‌టివ‌ర‌కు నాకు బాలీవుడ్ లో ఎగ్జ‌యిటింగ్ ఆఫ‌ర్లు రాలేదు.

తెలుగులో ప్ర‌స్తుతం సింగం3, బాహుబ‌లి2లో చేస్తున్నాను. నాకు తొలిసారి హ‌రి సార్ త‌మిళ సింగం సినిమాను ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు చాలా ఆనందంగా ఫీల‌య్యాను. సూర్య ప‌క్క‌న న‌టించే అవ‌కావశం వ‌చ్చింద‌ని. అలాగే సింగం2 కోసం అడిగినప్పుడు న‌న్ను నేను మ‌ర్చిపోయాను. ఇప్పుడు సింగం3లో అవ‌కాశం వ‌చ్చింది. ఒక స‌క్సెస్ పుల్ ప్రాజెక్ట్ లో న‌టించ‌డ‌మంటే చాలా అదృష్టం ఉండాలి. అంత‌టి అదృష్టం నాకు ఉన్నందుకు ఆనందంగా ఉంది'' అని చెప్పుకొచ్చింది స్వీటీ.

More News

చరణ్ లో మరో కోణం

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం ‘బ్రూస్ లీ ద ఫైటర్’. శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించాడు.

మ‌హేష్..వ‌స్తున్నాడా

ఆర్య చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..జ‌గ‌డం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను అందిస్తున్న డైరెక్ట‌ర్ సుకుమార్.

బ్రూస్ లీ నిడివి ఎంత‌..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య నిర్మించారు.

చిరు 151 & 152 మూవీస్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

కెరీర్ లోనే బెస్ట్ అంటున్న సుధీర్ బాబు...

ఎస్.ఎం.ఎస్,ప్రేమకధా చిత్రమ్,క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...చిత్రాల హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భలే మంచి రోజు.