విశాల్‌పై ఐటీ రైడ్స్‌...

  • IndiaGlitz, [Monday,October 23 2017]

తెలుగు వాడైన త‌మిళ హీరో విశాల్‌..ఇప్పుడు త‌మిళ న‌డిగ‌ర్ సంఘం సెక్ర‌ట‌రీగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప‌లు విష‌యాల్లో యాక్టివ్‌గా ఉండే విశాల్‌, రీసెంట్‌గా త‌మిళంలో విడుద‌లైన మెర్స‌ల్ చిత్రంపై చేసిన కామెంట్స్ అత‌నికి స‌మ‌స్య‌ను తెచ్చి పెట్టింద‌ని కోలీవుడ్ వ‌ర్గాలు అంటున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం బిజెపి నిర్ణ‌యించిన జిఎస్‌టిపై మెర్స‌ల్ సినిమాలో వాడియైన డైలాగ్స్ ఉన్నాయి.

దీనిపై త‌మిళ‌నాడు పెద్ద ర‌గ‌డ అయ్యింది. అయితే ప‌లువురు త‌మిళ‌నటులు, రాజ‌కీయ నాయ‌కులు విజ‌య్ సినిమా మెర్స‌ల్‌కు అండ‌గా మ‌ద్ధ‌తు తెలిపారు. వారిలో విశాల్ కూడా ఉన్నారు. విశాల్ మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించిన స్వ‌ల్ప వ్య‌వ‌థిలోనే ఆయ‌న ఇంటిపై ఐటీ దాడులు జ‌ర‌గ‌డం టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. పూరి వివ‌రాలు తెలియాలంటే కాస్త ఆగాల్సిందే.

More News

ప్ర‌భాస్‌కు అనుష్క గిఫ్ట్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు ఇది 38వ పుట్టిన‌రోజు. బాహుబ‌లి వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఈ పుట్టిన‌రోజు త‌న‌కు ఎంతో ప్ర‌త్యేకమ‌ని చెప్ప‌న‌క్క‌ర్లేదు.

రెహ‌మాన్ లైవ్ ఫెర్ఫామెన్స్‌...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సైంటిఫిక్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ '2.0'. రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్‌, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ న‌టిస్తున్నారు.

'ప్రాజెక్ట్ C420' 80 శాతం షూటింగ్ పూర్తి

చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో ఫిలిం N రీల్స్ బ్యానర్ పై రూపు దిద్దుకుంటున్న చిత్రం ప్రాజెక్ట్ C420 (వర్కింగ్ టైటిల్). సినిమా మొత్తం ఆస్ట్రేలియా లో షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి చిత్రమిది.

29న 'ప్రేమపందెం' ఆడియో విడుదల

శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’.

నెట్ లో హల్ చల్ చేస్తున్న హీరోయిన్ మసాజ్ వీడియో

నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయిన షెనాజ్ నటించింది.