నేరుగా మార్కెట్లోకే!

  • IndiaGlitz, [Monday,September 17 2018]

స్టార్ హీరో అయిన త‌ర్వాత ఎన్టీఆర్ సినిమాకు ఆడియో వేడుక జ‌ర‌గ‌క‌పోవ‌డం ఇదే తొలిసారి. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సినిమా అంటే ఓ క్రేజ్ ఉంటుంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఎన్నో అంచ‌నాలుంటాయి. అందులోనూ త్రివిక్ర‌మ్ వంటి ద‌ర్శ‌కుడితో సినిమా అంటే 'అర‌వింద స‌మేత‌' సినిమాపై ఎలాంటి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కానీ ఈసారి ఎన్టీఆర్ ఆడియో పరంగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా పాట‌ల‌ను నేరుగా మార్కెట్లోకే విడుద‌ల చేసేస్తున్నారు.

అక్టోబ‌ర్ 11న సినిమా విడుద‌ల కానుంది. కాబ‌ట్టి విడుద‌ల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తారంతే. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఆల్ రెడీ ఆన్ లైన్‌లోఓ పాట కూడా విడుద‌లై మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది మ‌రి.

More News

క‌వ‌ల‌ల‌కు జన్మ‌నిచ్చిన మ‌హేష్ హీరోయిన్‌...

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా న‌టించిన చిత్రం 'ట‌క్కరిదొంగ‌' చిత్రంలో బిపాసాబ‌సు, లీసారేహీరోయిన్స్ న‌టించారు. ఈ ఇద్ద‌రికీ ఇప్పుడు పెళ్లైంది.

'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్' రిలీజ్ డేట్‌

విజ‌య్ కృష్ణ ఆచార్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌తున్న చిత్రం 'థ‌గ్స్ ఆఫ్ హిందూస్థాన్‌'.  అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఆమీర్ ఖాన్‌, క‌త్రినా కైఫ్‌, ఫాతిమా స‌నా షేక్‌, రోనాల్ రాయ్‌, స‌త్య‌దేవ్ త‌దిత‌రులు

సెప్టెంబ‌ర్ 20న దేవ‌దాస్ ఆడియో పార్టీ..

దేవ‌దాస్ సినిమా ఆడియా పార్టీ (లాంఛ్) సెప్టెంబ‌ర్ 20న జ‌ర‌గ‌నుంది. హైద‌రాబాద్ లో ఈ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేసారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌కుడిగా నిర్మాణ రంగంలో అడుగుపెడుతున్న ఏసియ‌న్ గ్రూప్

యాభై సంవ‌త్స‌రాలుగా 600ల సినిమాల‌కు  ఫైనాన్స్ అందించి ప్ర‌స్తుతం  డిస్ట్రిబ్యూష‌న్‌, ఎగ్జిబిష‌న్ రంగాల‌లో అగ్ర‌గామి సంస్థ‌గా ఎదిగిన ఏషియ‌న్ గ్రూప్ ఇప్పుడు సినిమా  నిర్మాణ రంగంలో అడుగుపెడుతోంది.

ప్ర‌ణ‌య్ హ‌త్య‌ పై రామ్ స్పంద‌న‌

కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పెరుమాళ్ల ప్ర‌ణ‌య్ హ‌త్య సంచ‌ల‌నంగా మారింది. త‌నతో చ‌దువుకున్న అమృత‌ను పెళ్లి చేసుకున్నాడు ప్ర‌ణ‌య్‌.