Rashmi Gautam : బికినీలో ఎద అందాలు కనిపించేలా... రష్మీ సొగసులతో గుండెల్లో హీటే..!!

  • IndiaGlitz, [Wednesday,December 07 2022]

తెలుగు టెలివిజన్ తెరపై వున్న స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. ఈటీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తూ రష్మీ తెలుగు లోగిళ్లకు దగ్గరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన పాపులారిటీతోనే టీవీ షోలు, ఈవెంట్స్, ఓపెనింగ్స్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ వాటి ద్వారా రష్మీ ఇప్పుడు ఫుల్ బిజీ. అప్పుడప్పుడు వెండితెరపైనా మెరుస్తూ.. తనకొచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఖాళీ దొరికితే సన్నిహితులు, మిత్రులతో కలిసి ఏదైనా వెకేషన్‌కి వెళ్లడం రష్మీకి అలవాటు.

మాల్దీవుల్లో రచ్చ చేస్తోన్న రష్మీ :

సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా వుండే రష్మీ.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సంగతులను పంచుకుంటూ వంటారు. అలాగే తన హాట్ ఫోటోలు, వీడియోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తూ వుంటారు. ఇటీవల మరో యాంకర్ దీపికా పిల్లితో పాటు పలువురు స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ టూర్‌కి వెళ్లింది రష్మీ. ఈ సందర్భంగా హాట్ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. కొద్దిరోజుల క్రితం షర్ట్ బటన్స్ విప్పేసి.. లోపలి బ్రా కనిపించేలా అందాల్ని అరబోసింది. అంతేకాదు ప్యాంట్ కూడా లేకుండా కేవలం షర్ట్‌తో మాత్రమే వుంది.

బికినీతో బీచ్‌ని చుట్టేస్తూ:

తాజాగా స్కై బ్లూ కలర్ బికినీ ధరించి తడి అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. బీచ్‌లోని అన్నీ ప్రాంతాలను చుట్టేస్తూ చిల్ అవుతోంది. ఈ అమ్మడి సొగసులతో మాల్దీవులు కూడా మరింత అందంగా కనిపిస్తున్నాయి కుర్రకారుకి. ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా ఈ జబర్దస్త్ యాంకర్ బికినీ ఫోటోలే దర్శనమిస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ చూపు చూసేయండి.

More News

BiggBoss: బిగ్‌బాస్ ఇంట్లో ‘‘దెయ్యం’’ .. శ్రీహాన్ దుప్పట్లోకి దూరిన శ్రీసత్య, ప్రైజ్‌మనీ వేటలో రేవంత్

బిగ్‌బాస్ తెలుగు 6 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది.

Rewind 2022: రీమేక్స్ తో హిట్టు కొట్టిన 'మెగా'స్టార్లు

మరికొద్దిరోజుల్లో పాత సంవత్సరం వెళ్లిపోయి.. కొత్త సంవత్సరం రానుంది.

Numaish 2023 : హైదరాబాదీలకు షాక్.. నుమాయిష్ ఎంట్రీ టికెట్ ధర పెంపు , ఎంతో తెలుసా..?

భాగ్యనగర వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) కు మరోసారి ముహూర్తం సిద్ధమైంది.

Das Ka Dhamki : 'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ సింగిల్ 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' సాంగ్ లాంచ్ చేసిన రానా దగ్గుబాటి, సిద్ధు జొన్నలగడ్డ

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తన తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు.

Premadesam: డిసెంబర్ 9న మళ్లీ థియేటర్స్ లో 'ప్రేమదేశం'

ప్రేమదేశం చిత్రం అందరికీ గుర్తు ఉండే ఉంటది. అప్పట్లో ఆ చిత్రంలోని పాటలు, కథ కథనాలు ప్రేక్షకులని