చిరు 150వ సినిమాలో జగపతిబాబు...?

  • IndiaGlitz, [Saturday,May 14 2016]

మెగాస్టార్ చిరంజీవి హీరోగా 150వ సినిమా సెట్స్ లోకి వెళ్లడానికి హంగులను సిద్ధం చేసుకుంటుంది. ఈ సినిమాను సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నయనతార, అనుష్క పేర్లు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు అనుష్క పేరు ప్రముఖంగా వినపడుతుంది.

అలాగే ఈ చిత్రంలో విలన్ గా ఎవరు చేస్తారనే దానిపై బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్, అరవింద్ స్వామి పేర్లు వినపడ్డాయి. అయితే లెటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ చిత్రంలో ఇప్పుడు జగపతిబాబును విలన్ గా తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయట. లెజెండ్ తో హీరో నుండి విలన్ గా మారిన జగపతి బాబు, తర్వాత ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాలో కూడా విలన్ గా నటించాడు. నందమూరి హీరోల తర్వాత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి విలన్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

More News

సరైనోడు ఖాతాలో సరికొత్త రికార్డ్..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్-సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ సరైనోడు.

నితిన్ కి రిపీట్ అవుతుందా?

సెన్సేషనల్ హిట్ తో ఎంట్రీ ఇవ్వడమే కాకుండా..రెండో సినిమాతోనూ సూపర్ హిట్ కొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు యువ కథానాయకుడు నితిన్.

అన్నదమ్మలిద్దరికీ..ఆరేళ్ల తరువాత!

స్వతహాగా తమిళ కథానాయకులైనా..తెలుగులోనూ మంచి మార్కెట్ ని సంపాదించుకున్నారు 'బ్రదర్స్ ' సూర్య,కార్తీ. మొదట 'గజిని'తో సూర్యకి ఇక్కడ మార్కెట్ ఏర్పడితే..

మహేష్ నెక్ట్స్ మూవీలో పాట పాడనున్న హీరోయిన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం బ్రహ్మోత్సవం. శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పి.వి.పి సంస్థ తెలుగు, తమిళ్ లో నిర్మించింది.

'జెంటిల్ మన్' టీజర్ కి మంచి స్పందన

నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'జెంటిల్ మన్' .మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు.