విశాల్ కు విలన్ అవుతున్న జగ్గుబాయ్...

  • IndiaGlitz, [Monday,April 04 2016]

హీరోగా ఉన్న జగపతి బాబు అలియాస్ జగ్గుబాయ్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా రాణిస్తూ బిజీగా ఉన్నాడు. బాలకృష్ణ, ఎన్టీఆర్, మోహన్ లాల్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దక్షిణాదిన అన్నీ భాషల్లో జగపతి బాబు ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అయిపోయాడు. కాగా లెటెస్ట్ న్యూస్ ప్రకారం తమిళ స్టార్ విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రంలో మరోసారి విశాల్ తో సై అనబోతున్నాడు. ఈ చిత్రానికి తుప్పరివాలన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ చిత్రం కోసం జగపతి బాబు కోటిన్నర పారితోషకం తీసుకున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. విశాల్ సరనసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది.

More News

ఒకేరోజు తెలుగు-తమిళ్ లో 24 ఆడియో రిలీజ్..

సూర్య నటిస్తూ...నిర్మిస్తున్న చిత్రం 24.ఈ చిత్రాన్ని మనం ఫేమ్ విక్రమ్ కుమార్ తెరకెక్కిస్తున్నారు.

బాలీవుడ్ లో ఉల‌వ‌చారు బిర్యానీ..

విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ న‌టించి..తెర‌కెక్కించిన విభిన్న క‌ధాచిత్రం ఉల‌వ‌చారు బిర్యానీ. ఈ చిత్రం తెలుగు కంటే ముందు మ‌ల‌యాళంలో సాల్ట్ అండ్ పెప్ప‌ర్ టైటిల్ తో రూపొందింది. ఆత‌ర్వాత ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లో రీమేక్ చేసారు.

'అప్పుడలా ఇప్పుడిలా' కి విజయాన్నిఅందిస్తున్న తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు....ప్రదీప్ కుమార్ జంపా

సూర్యతేజ,హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం ‘అప్పుడలా ఇప్పుడిలా’. కె.ఆర్.విష్ణు దర్శకుడు.

నాని 'ఎవరితడు'..?

నేచురల్ స్టార్ నాని హీరోగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి హీరోగా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమా తర్వాత నా చేస్తున్న సినిమా ఇది. ఇందులో నాని డబుల్ రోల్ చేస్తున్నాడు.

సర్ధార్ గబ్బర్ సింగ్ ఓవర్ సీస్ ప్రింట్ లెంగ్త్..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.