ఆలోచనలో జగపతిబాబు...

  • IndiaGlitz, [Tuesday,December 29 2015]

హీరోగా వంద చిత్రాల్లో నటించిన జగపతి బాబు లెజెండ్ తో విలన్ గా మారాడు. ప్రేక్షకుల ప్రశంసలు పొందాడు. అలాగే శ్రీమంతుడు చిత్రంలో మహేష్ బాబు తండ్రి పాత్రలో అలరించాడు. ఇప్పుడు నాన్నకు ప్రేమతో..చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడు. అయితే ఈ ఆడియో వేడుకలో జగపతి బాబు తన మనసులోని మాటను బయటపెట్టాడు. తన తండ్రి స్థాపించిన జగపతి ఆర్ట్స్ ను తిరిగి ప్రారంభించాలనుకుంటున్నాడట. అంటే అన్నీ సవ్యంగా కుదిరితే త్వరలోనే జగపతి ఆర్ట్స్ లో జగపతిబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా కనిపిస్తాడన్నమాట.

More News

రవితేజ గ్రీన్ సిగ్నల్?

రవితేజ ఇప్పుడు ఆపద్బాంధవుడిగా కనిపిస్తున్నాడు.ఆ మధ్య సంపత్ నందికి అవకాశమిచ్చాడు.ఓ మై ఫ్రెండ్ సినిమాతో ఫ్లాప్ ను చవిచూసిన వేణు శ్రీరామ్ తో ఎవడో ఒకడు చేస్తున్నాడు.

'నేను... శైలజ'కు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జనవరి1న విడుదల

ఈ చిత్రవిశేషాలను 'స్రవంతి'రవికిశోర్ తెలియజేస్తూ-'ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మంచి లవ్ స్టోరీ ఇది.ఇందులో రామ్ డీజేగా నటించాడు.

రామ్ చరణ్ మూవీకి ముహుర్తం ఫిక్స్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బ్రూస్ లీ తర్వాత తమిళ మూవీ తని ఓరువన్ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి డైరెక్టర్.

నరసింహనంది లజ్జ

ఓ అమ్మాయి కోటి కలలతో కొత్త కాపురాన్ని మొదలు పెడుతుంది.మూడు ముళ్ళు వేయించుకున్న అమ్మాయి తన భర్త తననే ప్రాణంగా చూసుకోవాలని ముచ్చటపడుతుంది.

నిర్మాత సుమంతే!

ఈ మధ్య సోగ్గాడే చిన్నినాయనా సినిమా ఆడియో వేడుకలో సుమంత్ తనని యంగ్ హీరో లిస్టులో చేర్చలేదని సుమపై అలిగాడు. అవును.