కబాలి గురించి బాధపడుతున్న జక్కన్న.....

  • IndiaGlitz, [Friday,July 22 2016]

బాహుబ‌లి సినిమాతో ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ద‌ర్శ‌క‌ధీర రాజ‌మౌళి క‌బాలి గురించి తెగ బాధ‌ప‌డిపోతున్నాడు. ఇంత‌కీ విషయం ఏమిటంటే...క‌బాలి చిత్రాన్నిసామాన్యులే కాదు సెల‌బ్రెటీస్ సైతం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడాల‌నుకున్నారు. అలాగే రాజ‌మౌళి కూడా క‌బాలి చిత్రాన్ని ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడాల‌నుకున్నారు. కానీ చూడ‌లేదు. దీని గురించి ట్విట్ట‌ర్ లో రాజ‌మౌళి స్పందిస్తూ....క‌బాలి చిత్రాన్ని ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో చూడాల‌నుకున్నాను. కానీ...బాహుబ‌లి 2 షూటింగ్ లో ఉండ‌డం వ‌ల‌న కుద‌ర‌లేదు. క‌బాలి ప్ర‌ద‌ర్శిస్తున్న‌ థియేట‌ర్ లో నేను ఉండి ఉంటే త‌లైవా మేనియాలో మునిగిపోయేవాడిని అన్నారు. ఇది ర‌జ‌నీ క‌బాలి గురించి రాజ‌మౌళి మ‌న‌సులో మాట‌.

More News

ప‌వ‌న్ న్యూమూవీ అప్ డేట్..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా డాలీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్నారు. ఫ్యాక్ష‌న్ లీడ‌ర్ ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది.

జనతా గ్యారేజ్ లో మరో స్టార్ హీరోయిన్

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రం జనతా గ్యారేజ్

నాని తో సినిమాకు ముహుర్తం కుదిరింది...

ఇప్పటి తరం యంగ్ హీరోస్ లో డిఫరెంట్ చిత్రాలతో ముందుకెళ్తున్న హీరో నాని.

సందీప్ కిషన్ , రెజీనా జంటగా ద్విభాషా చిత్రం 'నగరం'

యువ కథానాయకుడు సందీప్ కిషన్,రెజీనా జంటగా ఎ.కె.ఎస్.ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై

ఈసారి పుష్పక విమానం ఎక్కబోతున్నాడు.

'అల్లుడు శీను' తో మంచి విజయాన్నే దక్కించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో