జనసేన నుంచి మ‌రో జాబితా విడుదల

  • IndiaGlitz, [Saturday,March 23 2019]

జనసేన పార్టీ నుంచి శాసనసభకు పోటీ చేసే అభ్యర్థులతో మ‌రో జాబితాను విడుదల చేశారు. జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. ఇప్పటికే ఐదు జాబితాలను విడుదల చేసిన జనసేన శుక్రవారం రాత్రి ఆరో జాబితాను విడుదల చేసింది.

కృష్ణా జిల్లా:

గుడివాడ‌- శ్రీ వి.ఎన్‌.వి ర‌ఘునంద‌న్‌రావు
జ‌గ్గ‌య్య‌పేట‌- శ్రీ ధ‌ర‌ణికోట వెంక‌ట‌ర‌మ‌ణ‌

గుంటూరు జిల్లా:

పొన్నూరు- శ్రీమ‌తి బోని పార్వ‌తినాయుడు
గుర‌జాల‌- శ్రీ చింత‌ల‌పూడి శ్రీనివాస్‌

క‌ర్నూలు జిల్లా:

నంద్యాల‌- శ్రీ స‌జ్జ‌ల శ్రీధ‌ర్‌రెడ్డి
మంత్రాల‌యం- శ్రీ బోయ ల‌క్ష్మణ్‌

అనంత‌పురం జిల్లా:

రాయ‌దుర్గం- శ్రీ కె. మంజునాధ్ గౌడ్
తాడిప‌త్రి- శ్రీ క‌దిరి శ్రీకాంత్‌రెడ్డి
క‌ళ్యాణ‌దుర్గం- శ్రీ క‌ర‌ణం రాహుల్
రాప్తాడు- శ్రీ సాకె ప‌వ‌న్‌కుమార్‌
హిందూపురం- శ్రీ ఆకుల ఉమేష్‌

క‌డ‌ప జిల్లా:
పులివెందుల‌- శ్రీ తుపాకుల చంద్ర‌శేఖ‌ర్‌

నెల్లూరు జిల్లా:

ఉద‌య‌గిరి- శ్రీ మారెళ్ల గురుప్ర‌సాద్‌
సూళ్లూరుపేట‌- శ్రీ ఉయ్యాల ప్ర‌వీణ్‌

చిత్తూరు జిల్లా:

పీలేరు- శ్రీ బి. దినేష్‌
చంద్ర‌గిరి- డాక్ట‌ర్ శెట్టి సురేంద్ర‌

More News

పవన్ కల్యాణ్‌పై రోజా సంచలన కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైసీపీ ఎమ్మెల్యే, నగరి ఎమ్మెల్యే అభ్యర్థి రోజా సంచలన కామెంట్స్ చేశారు. రోజా చేసిన ఈ హాట్ కామెంట్స్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ అయ్యాయి.

అఫిడవిట్ ప్రకారం పవన్ ఆస్తులు ఇవీ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో రెండు చోట్ల పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

జ‌య‌ల‌లిత‌గా కంగ‌నా ర‌నౌత్‌

త‌మిళ‌నాడు దివ‌తంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లితకు సంబంధించి మూడు బ‌యోపిక్స్‌ను అనౌన్స్ చేశారు.

జనసేన అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో 3 లక్షల ఉద్యోగాలు

లోక్‌స‌భ అభ్య‌ర్ధి అంటే రూ. 100 కోట్లు- రూ. 70 కోట్ల పెట్టుబ‌డి వ్యాపారం అయిపోయింద‌నీ, జ‌న‌సేన పార్టీ పెట్టుబ‌డి లేని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని నిర్మిస్తుంద‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్

భీమ‌వ‌రంను అంత‌ర్జాతీయ న‌గ‌రంగా తీర్చిదిద్దుతా...

"భీమవరం ప్రజల ప్రేమానుబంధాలు నన్ను కట్టిపడేశాయి. ఈ పట్టణాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టడం నా బాధ్యత. రాజ‌కీయం భావ‌జాలంతో ముడిప‌డి ఉండాలి కానీ కులంతో కాద‌ని, త‌న‌కు కులం మ‌తం లేదు మాన‌వ‌త్వమే ఉంది"