close
Choose your channels

జ‌న‌సేన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

Monday, March 25, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

జ‌న‌సేన అభ్యర్థుల ఫైనల్ లిస్ట్

జ‌న‌సేన పార్టీ త‌రపున శాస‌న‌స‌భ‌, లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల తుది జాబితాను ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ విడుద‌ల చేశారు. మూడు లోక్ స‌భ, 19 శాస‌స‌స‌భ స్థానాల‌కు అభ్య‌ర్ధుల‌ను ఖ‌రారు చేశారు. కాగా ఇప్పటికే పలు అభ్యర్థులు జాబితాలను విడుదల చేసిన పవన్ తాజాగా మరో జాబితాను ప్రకటించారు. కాగా పవన్.. లెఫ్ట్ పార్టీలతో పాటు బీఎస్పీ పొత్తుపెట్టుకుని ముందుకు నడుస్తున్న విషయం విదితమే.

అసెంబ్లీ అభ్యర్థులు..

నరసన్నపేట- మెట్ట వైకుంఠం
విజయనగరం- పాలవలస యశస్వి
గజపతినగరం- రాజీవ్‌కుమార్‌
నర్సీపట్నం- వేగి దివాకర్‌
వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు
అద్దంకి- కంచెరల్‌ శ్రీకృష్ణ
యర్రగొండపాలెం- డా. గౌతమ్
కందుకూరు- పులి మల్లికార్జునరావు
ఆత్మకూరు- జి. చిన్నారెడ్డి
బనగానపల్లి- సజ్జల అరవింద్‌ రాణి
శ్రీశైలం- సజ్జల సుజల
ఆలూరు- ఎస్‌. వెంకప్ప
పెనుకొండ- పెద్దిరెడ్డి వరలక్ష్మీ
పత్తికొండ- కేఎల్‌ మూర్తి, ఉరవకొండ- రవికుమార్
శింగనమల(ఎస్సీ)- సాకే మురళీకృష్ణ
పుట్టపర్తి- పత్తి చలపతి
చిత్తూరు- ఎన్‌ దయారామ్
|కుప్పం- డాక్టర్‌ వెంకటరమణ

లోక్‌సభ అభ్యర్థులు..

విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్
నరసరావుపేట : నయూబ్ కమాల్
హిందూపురం: కరిముల్లా ఖాన్

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.