మహిళలకు జనసేనాని శుభాకాంక్షలు

  • IndiaGlitz, [Wednesday,March 08 2017]

ఎక్క‌డ స్ర్తీలు పూజింప‌బ‌డ‌తారో..అక్క‌డ దేవ‌త‌లు కోలువుదీరుతార‌ని అంటాం. ఆధునిక కాలంలో దేవ‌త‌ల‌కు పూజ‌లు చేయ‌లేక‌పోయినా వారేమీ బాధ‌ప‌డ‌రు. వాళ్లు బాధ‌ప‌డేది స్ర్తీల‌కు క‌నీస గౌర‌వం ఇవ్వ‌న‌ప్పుడే. ఒక‌ప్పుడు స్ర్తీ కి ఎంతో గౌర‌వం ఉండేది. కానీ కాల‌క్ర‌మేణా అది క్షీణించిపోయింది. మ‌ళ్లీ ఆ ప్రాభావాన్ని మ‌న‌మంతా పున‌ర్జీవింప చేద్దాం. అర్ద రాత్రి ఆడ‌పిల్ల ఒంట‌రిగా తిరిగిన‌ప్పుడే మ‌న దేశానికి నిజ‌మైన స్వాతంత్ర్యం అన్న బాపు మాట‌ల‌ను నిజం చేద్దాం.
మ‌హిళ‌ల దినోత్స‌వాన్ని మాట‌ల‌తో చేయ‌డం కాదు. చేత‌ల్లో నిరూపిద్దాం. ఎన్నో సంవ‌త్స‌రాల నుంచి పార్ల‌మెంట్ లోనే మ‌గ్గిపోతున్న‌ మ‌హిళా బిల్లుకు మోక్షం క‌లిగిద్దాం. ఆడ‌బిడ్డ‌ల‌కు ర‌క్ష‌ణ ఉన్న‌ప్పుడే భార‌త జాతి సంప‌న్నంగా శోభిల్లుతుంది. నేడు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ‌, విదేశాల్లో ఉంటోన్న సోద‌రీమ‌ణులంద‌రికీ జ‌న‌సేన పార్టీ త‌రుపున ప‌వ‌న్ క‌ల్యాణ్ శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

More News

డైరెక్టర్ విజయ్ కుమార్ పై దాడియత్నం

`గుండెజారి గల్లంతయ్యిందే` చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కొండాపై దాడియత్నం జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆయన ప్రేమ పెళ్లినే ఇంతవరకూ దారి తీసిందన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది.

మహేష్ సినిమా...మొదలెట్టేశారు...

సూపర్స్టార్ మహేష్ సినిమా అంటే ఎంతో క్రేజ్, భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటుంది.

డోర ఆడియో విడుదల

ప్రముఖ కథానాయిక నయనతార తమిళ, తెలుగులో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం డోర. తెలుగు, తమిళ భాషల్లో ఒకే పేరుతో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు.

ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మరో హిట్ కొట్టడం ఆనందంగా ఉంది - రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

పరభాష లోనూ రాజ్ వేశాలు!

యంగ్ హీరో రాజ్ తరుణ్ పట్టిందల్లా బంగారమే. రీసెంట్ గా`కిట్టు గాడు ఉన్నాడు జాగ్రత్త` అంటూ మరో భారీ సక్సెస్ ను యంగ్ హీరో సొంతం చేసుకున్నాడు.