జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్ డీటైల్స్

  • IndiaGlitz, [Wednesday,July 13 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న భారీ క్రేజీ మూవీ జ‌న‌తా గ్యారేజ్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తుంది. యువ సంగీత సంచ‌ల‌నం దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న‌ జ‌న‌తా గ్యారేజ్ ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ ను ఈనెల 22న హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఆడియో ల‌హ‌రి మ్యూజిక్ సంస్థ ద్వారా రిలీజ్ కానుంది. ప్రేక్ష‌కాభిమానుల స‌మ‌క్షంలో జ‌రిగే జ‌న‌తా గ్యారేజ్ ఆడియో వేడుక‌కు హ‌రికృష్ణ‌, ఇజమ్ హీరో క‌ళ్యాణ్ రామ్ & డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ హ‌జ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. ఈ భారీ చిత్రాన్ని ఆగ‌ష్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్నారు.

More News

ర‌జ‌నీ రాక‌తో వెన‌క్కి వెళ్లిన వెంకీ..

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం క‌బాలి. రంజిత్ తెర‌కెక్కించిన‌  సంచ‌ల‌న చిత్రం క‌బాలి ఈనెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

ఎన్టీఆర్ టైటిల్ ఆ హీరోకి క‌లిసొచ్చేనా..

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం టెంప‌ర్. ఈ చిత్రం క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించిన విష‌యం తెలిసిందే. అస‌లు ఈ చిత్రానికి నేనొర‌కం అనే టైటిల్ పెట్టాల‌న‌కున్నారు. కానీ..ఎందుక‌నో టెంప‌ర్ అని పెట్టారు.

నాని మూవీలో విల‌న్ గా నటిస్తున్న యంగ్ హీరో..

భ‌లే భ‌లే మ‌గాడివోయ్, కృష్ణ గాడి వీర ప్రేమ గాథ‌, జెంటిల్ మ‌న్...చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ హీరో నాని. తాజాగా సినిమా చూపిస్త మావ డైరెక్ట‌ర్ న‌క్కిన త్రినాథ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టిస్తున్నాడు.

సోష‌ల్ మీడియాలో ధ‌నుష్ మార్క్‌

త‌మిళ హీరో అయ‌నప్ప‌టికీ విల‌క్ష‌ణ క‌థ‌లు, కాన్సెప్ట్‌ల‌తో సినిమాలు చేసుకుంటూ తమిళ ప్రేక్ష‌కుల‌కే కాకుండా తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో ధ‌నుష్‌. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడైనా ఎక్క‌డా ఆయ‌న్ను ఫాలో కాకుండా ఆయ‌న అభిమానిగా ఉంటున్న ధ‌నుష్ సోష‌ల్ మీడియాలో ఓ మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు.

యు ఎస్‌లో 'క‌బాలి' సంచ‌ల‌నం

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం క‌బాలి. మ‌లేషియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే మాఫియా డాన్‌గా ర‌జ‌నీకాంత్ న‌టిస్తుండ‌టంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.