సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న‌జ‌న‌తా గ్యారేజ్..!

  • IndiaGlitz, [Tuesday,August 16 2016]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న తాజా చిత్రం జ‌న‌తా గ్యారేజ్. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ స‌ర‌స‌న స‌మంత‌, నిత్యామీన‌న్ న‌టిస్తున్నారు. ఈనెల 12న రిలీజైన జ‌న‌తా గ్యారేజ్ ఆడియోకు మంచి రెస్పాన్స్ ల‌భిస్తుంది.

ఇదిలా ఉంటే....టీజ‌ర్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన జ‌న‌తా గ్యారేజ్ ఈనెల 12న విడుద‌లైన ట్రైల‌ర్ తో మ‌రోసారి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ట్రైల‌ర్ 3 మిలియ‌న్ వ్యూస్ అంటే 30 ల‌క్ష‌ల వ్యూస్ సాధించి సంచ‌ల‌నం సృష్టించింది. టీజ‌ర్ & ట్రైల‌ర్ కు వ‌స్తున్న రెస్పాన్స్ ను బ‌ట్టి జ‌న‌తా గ్యారేజ్ పై ఎంత‌టి క్రేజ్ ఉందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఈ భారీ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. టీజ‌ర్ & ట్రైల‌ర్ తో స‌రికొత్త రికార్డ్ సృష్టించిన జ‌న‌తా గ్యారేజ్ సినిమాతో ఏరేంజ్ స‌క్సెస్ సాధిస్తుందో చూడాలి.

More News

ఆ విషయంలో ఎన్టీఆర్ తర్వాత కెసిఆరే - మోహన్ బాబు..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ పుట్టి పెరిగిన వేములవాడలోని దేవాలయాన్ని విలక్షణ నటుడు మోహన్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

రెండు గంట‌ల పాటు న‌వ్వించే స్టైలీష్ ఎంట‌ర్ టైన‌ర్ ఆటాడుకుందాం రా - సుశాంత్

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం ఆటాడుకుందాం...రా! జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. శ్రీనాగ్ కార్పోరేష‌న్ & శ్రీజి ఫిల్మ్స్  బ్యాన‌ర్స్ పై చింత‌ల‌పూడి శ్రీనివాస‌రావు, ఎ.నాగ‌సుశీల సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అవ‌న్నీ రూమ‌ర్స్ మాత్ర‌మే అంటున్న శృతిహాస‌న్..!

యూనివ‌ర్శిల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న తాజా చిత్రం శ‌భాష్ నాయుడు. ఈ చిత్రంలో క‌మ‌ల్ కుమార్తెగా శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం. ఈ చిత్రానికి సీనియ‌ర్ హీరోయిన్ గౌత‌మీ స్టైలీష్ట్ గా వ‌ర్క్ చేస్తున్నారు.

స్టార్ హీరో మూవీతో రీ ఎంట్రీ కి రెడీ అవుతున్న స్నేహ..!

ప్రియమైన నీకు,హనుమాన్ జంక్షన్,వెంకీ,రాధా గోపాళం,సంక్రాంతి,శ్రీరామదాసు,సన్నాఫ్ సత్యమూర్తి...

రిలీజ్ సమస్యల్లో 'ఇంకొక్కడు'

చియాన్ విక్రమ్ కు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.