ప్రేక్షకులను పలకరించిన 'జయమ్ము నిశ్చయమ్ము రా ' చిత్ర బృందం!

  • IndiaGlitz, [Saturday,November 26 2016]

ఈనెల 25న విడుదలై ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకొంటున్న చిత్రం "జయమ్ము నిశ్చయమ్ము రా". శ్రీనివాస్ రెడ్డి-పూర్ణ జంటగా శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దేశీవాళీ వినోదాన్ని పంచుతూ విజయపధంలో పయనిస్తోంది. విడుదలైన అన్నీ చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ప్రదర్శితమవుతున్న ఈ చిత్ర హీరోహీరోయిన్లయిన శ్రీనివాస్ రెడ్డి, పూర్ణ, చిత్ర దర్శకులు శివరాజ్ కనుమూరి, ఎన్.కె.ఆర్ ఫిలిమ్స్ అధినేత నీలం కృష్ణారెడ్డి మరియు యూనిట్ సభ్యులు పాలుపంచుకొన్నారు.

ఈ సందర్భంగా చిత్ర బృంద సభ్యులు ఆడియన్స్ తో ముచ్చటించి, సినిమాపై వారి అభిపాయాల్ని తెలుసుకొన్నారు. తమ చిత్రానికి ఘన విజయం అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్నతలు తెలియజేశారు. అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ నుంచి మొదలైన యూనిట్ అనంతరం మూసాపేటలోని లక్ష్మీ కళ, కూకట్ పల్లిలోని అర్జున్ థియేటర్లను సందర్శించారు.

More News

అనుష్క పాత్ర ఏంటంటే....

బాహుబలి2 చిత్రీకరణలో ఉన్న అనుష్క శెట్టి పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ రూపొందించనున్న `భాగమతి`

ఎస్పీ, పవన్ , ప్రభాస్ సాయంతో వృద్ధాశ్రమం - సుమ

ఎస్పీ బాల సుబ్రమణ్యం,పవన్ కళ్యాణ్,ప్రభాస్,మంచు లక్ష్మి తదితరుల సాయంతో వృద్ధాశ్రమం కోసం భవనం నిర్మించినట్టు ప్రముఖ యాంకర్ సుమ కనకాల తెలియచేసారు.

బెజవాడ గుడిలో బాలయ్య అభిమానుల ప్రత్యేక పూజలు..!

నందమూరి నట సింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి.

15 నిమిషాల నిడివి తగ్గించిన 'జయమ్ము నిశ్చయమ్ము రా'

శ్రీనివాస్ని రెడ్డి-పూర్ణ జంటగా తెరకెక్కిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "జయమ్ము నిశ్చయమ్ము రా"

ఫిడెల్ క్యాస్ట్రో కు జనసేన సెల్యూట్..!

క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రోకు ఈరోజు కన్నుమూసారు.