నాన్న‌కు భ‌య‌ప‌డుతున్నజాన్వి

  • IndiaGlitz, [Monday,December 31 2018]

శ్రీదేవి పెద్ద త‌న‌య జాన్వీక‌పూర్‌, ద‌ఢ‌క్ సినిమాతో స‌క్సెస్ అందుకుంది. ఈమెతో సినిమాలు చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు క్యూ క‌డుతున్నా.. జాన్వీక‌పూర్ మాత్రం సెల‌క్టివ్‌గానే సినిమాల‌ను ఎంపిక చేసుకుంటుంది.

ద‌ఢ‌క్ త‌ర్వాత త‌క్త్ అనే హిస్టారిక‌ల్ చిత్రంతో పాటు అంజ‌న్ గుప్తా బ‌యోపిక్‌లో కూడా జాన్వీ న‌టిస్తుంది. రీసెంట్‌గా జాన్వి కాస్మోపొలిట‌న్ అనే అంత‌ర్జాతీయ మేగ‌జైన్‌కు ఫోటో షూట్ ఇచ్చారు.

అయితే ఈసారి గ‌త ఫోటో షూట్‌ల‌కు భిన్నంగా జుట్టు చిన్న‌దిగా క‌త్త‌రించుకున్నారు. దీనిపై ఆమ మాట్లాడుతూ ఫోటో షూట్ కోసం జుట్టు చిన్న‌గా క‌త్త‌రించుకున్న‌ట్లు తండ్రి తెలియ‌ద‌ని, తెలిస్తే చంపేస్తార‌ని జాన్వీ క‌పూర్ చెప్పుకొచ్చింది.

More News

కాజ‌ల్ వివాదం పై ద‌ర్శ‌కుడి స్పంద‌న‌

బాలీవుడ్ చిత్రం క్వీన్ రీమేక్‌ను ద‌క్షిణాదిన నాలుగు భాష‌ల్లోనూ తెర‌కెక్కిస్తున్నారు. అందులో త‌మిళ వెర్ష‌న్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది.

విశాల్‌కి నిశ్చితార్థం

త‌మిళ‌, తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన న‌టుడు విశాల్ న‌డిగ‌ర్ సంఘం బిల్డింగ్ త‌ర్వాతే త‌న పెళ్లి అని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే.

విశాఖ ఉత్స‌వంలో 'ఎఫ్‌2' ఆడియో విడుద‌ల‌

విక్టరీ వెంకటేశ్‌, మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ హీరోలుగా తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్‌గా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో

మృణాల్ సేన్ క‌న్నుమూత‌

స‌మాంత‌ర సినిమాకు ప్రాధాన్య‌త ఇచ్చిన భార‌త ద‌ర్శ‌క దిగ్గ‌జం మృణాల్ సేన్ వ‌యోభారంతో కూడిన అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో కోల్‌క‌త్తాలోని త‌న నివాసంలో క‌న్నుమూశారు.

ద‌ర్శ‌కుడి పై హీరోల గుర్రు...

ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌పై హీరో ర‌వితేజ‌, సాయిధ‌ర‌మ్ తేజ్‌లు గుర్రుగా ఉన్నార‌ట‌. అందుకు కార‌ణం హ‌రీశ్ శంక‌ర్ చేసిన ప‌నేన‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.