జో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు...టైటిల్...

  • IndiaGlitz, [Wednesday,March 01 2017]

విల‌క్ష‌ణ కాన్సెప్ట్‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు బాల‌. బాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన సినిమాలు త‌మిళం నుండి తెలుగులోకి అనువాద‌మైన శివ‌పుత్రుడు, వాడు-వీడు, నేనే దేవుణ్ణి చిత్రాలు మంచి ఆద‌ర‌ణ పొందాయి. ఇప్పుడు ఈ విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడి ద‌ర్శ‌క‌త్వంలో జ్యోతిక న‌టిస్తుంది. హీరోయిన్స్‌ను డీ గ్లామ‌ర్ రోల్స్‌లో చూపించే బాల అస‌లు జ్యోతిక‌ను ఎలా చూపిస్తాడోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూశారు. కానీ బాల ఈసారి స్టైల్ మార్చినట్లు క‌న‌ప‌డుతుంది. జ్యోతిక కొత్త లుక్‌ను విడుద‌ల చేశారు.

'నాచియార్‌' అనే టైటిల్‌తో ఈ సినిమా రానుంది. నాచియార్ అంటే మ‌న తెలుగులో మ‌నం స్త్రీల‌ను రెడ్డెమ్మ‌, నాయుడమ్మ అనే పిలుస్తుంటాం..క‌దా..అలాగే త‌మిళంలో నాచియార్ అని అంటుంటారు. ఈ నాచియార్ సినిమాను హీరో సూర్య‌నే త‌న స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్‌టైన్మెంట్‌లో నిర్మించ‌బోతున్నాడ‌ట‌.

More News

పవన్ కు తమ్ముడు బహుమానం...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాటమరాయుడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు.

ప్రభాస్ న్యూ ప్లాన్స్

బాహుబలి ది బిగినింగ్,ది కంక్లూజన్ తో దాదాపు రెండుమూడేళ్లు బిజీగా ఉన్న ప్రభాస్ ఇప్పుడు మరోసారి కమర్షియల్ గాలిని పీల్చుకుంటున్నారు.

చరణ్ చిత్రంలో వైభవ్?

చిరంజీవి హిట్ చిత్రాల పేర్లు చెప్పడం మొదలుపెట్టిన వారు దర్శకుడిగా కోదండరామిరెడ్డి పేరును అంత తేలిగ్గా మర్చిపోలేరు.వారిద్దరి అనుబంధం అలాంటిది.

మార్చి 10న విడుదల కానున్న ఎటియం వర్కింగ్

డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్,శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్ల ద్వారా కిషోర్ బసిరెడ్డి,యక్కలి రవీంద్రబాబు సంయుక్తంగా పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'ఎటియం వర్కింగ్'

డబ్బింగ్ కార్యక్రమాల్లో 'కేశవ' మే12న విడుదలకు సన్నాహాలు!

హిట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు యంగ్ హీరో నిఖిల్.‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’,‘సూర్య వర్సెస్ సూర్య’,‘కార్తికేయ’...