'కాలా' ఫైట్ లీక్...

  • IndiaGlitz, [Tuesday,February 13 2018]

ఈ మ‌ధ్య సినిమాలు విడుద‌ల కాక‌మునుపే వాటిలోని సీన్స్‌, సాంగ్స్‌, యాక్ష‌న్ పార్ట్స్ లీకుల రూపంలో వేధిస్తున్నాయి. ఇది పెద్ద సినిమాల‌ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పెద్ద స‌మ‌స్య‌గా త‌యారైంది. ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం 'కాలా'. పా.రంజిత్ ద‌ర్శ‌కుడు.

ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుద‌ద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ స‌న్నివేశం లీక్ అయ్యింది. ఈ స‌న్నివేశం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. దీనిపై ర‌జ‌నీకాంత్ అభిమానులు గట్టిగానే స్పందిస్తున్నారు. మరి నిర్మాత‌లు దీనిపై ఎలా స్పందిస్తారో చూడాల్సిందే.

More News

ఏప్రిల్ 26న 'భరత్ అనే నేను' విడుదల

సూపర్ స్టార్ మహేష్ బాబు,సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో

'ఇది నా లవ్ స్టోరీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

రామ్ ఎంటర్ టైనర్స్ పతాకంపై తరుణ్,ఓవియా హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'ఇది నా లవ్ స్టోరీ'.

ఫీలుగుడ్ లవ్ స్టోరీ ' ప్రేమ పావురాలు'

నయనతార ప్రధాన పాత్రలొ వాసుకీ లాంటి సంచలన సినిమాను అందించిన శ్రీరామ్ సినిమా బ్యానర్ లో వస్తొన్న రెండో చిత్రం 'ప్రేమ పావురాలు'.

ఏప్రిల్ 26న 'నా పేరు సూర్య' గ్రాండ్ రిలీజ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం'నా పేరు సూర్య -నా ఇల్లు ఇండియా'.

బోయపాటి శీను చేతుల మీదుగా 'ఎందుకో ఏమో' ఫస్ట్ సాంగ్ లాంచ్!!

మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్,పునర్నవి హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో